Don't Miss!
- News
ఫ్లెక్సీల నిషేధంపై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ-హైకోర్టు కీలక ఆదేశాలు..!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
దారుణమైన ఫోటో వదిలిన మీరా జాస్మిన్.. ఉల్లి పొర లాంటి డ్రెస్లో అంతా కనిపించేలా!
మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లు మాత్రమే కాక రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న హీరోయిన్లు సైతం సోషల్ మీడియాని తమకు మంచి క్రేజ్ వచ్చేలా రకరకాల ఫోటోలు వదులుతూ రచ్చ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత కనుమరుగైపోయిన మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో మీరా జాస్మిన్ వదులుతున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధం అయినట్లు కనిపిస్తున్న ఆమె హద్దులను చెరిపేసి రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంగతి ఏంటో చూద్దామా

పరీక్షలు రాసిన వెంటనే
కేరళలోని సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన జాస్మిన్ మేరీ జోసెఫ్ చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుని ఎలా అయినా సినిమాల్లో మెరిసిపోవాలని కలలు కన్నది. అయితే ఐదుగురు సంతానంలో నాలుగో అమ్మాయైనా ఆమె అక్క సినిమాల్లో నటించడం, ఒక అన్న అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా పని చేయడంతో ఆమెకు సినీ ఎంట్రీ పెద్ద కష్టం ఏమీ కాలేదు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు రాసిన వెంటనే ఆమెకు మలయాళ సినిమాలో ఆఫర్ లభించింది.

గుడుంబా శంకర్
ఆ
సినిమా
మంచి
హిట్
అవడంతో
ఆ
తర్వాత
ఆమెకు
తమిళ
సినిమాల్లో
వరుస
అవకాశాలు
దక్కాయి.
అలా
తమిళ,
మలయాళ
సినిమాలలో
వరుస
అవకాశాలు
దక్కించుకున్న
ఆమె
అమ్మాయి
బాగుంది
అనే
సినిమాతో
తెలుగు
సినీ
రంగ
ప్రవేశం
చేసింది.
ఆ
తర్వాత
పవన్
కళ్యాణ్
గుడుంబా
శంకర్
సినిమాతో
హిట్
కొట్టక
పోయినా
భద్ర
సినిమాతో
మాత్రం
బాక్సాఫీస్
హిట్
సొంతం
చేసుకుంది.

పెళ్లి చేసుకుని
అయితే 2004లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2010 వరకు కూడా గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చినా ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో మీరాజాస్మిన్ పెళ్లి చేసుకుని సినిమాల నుంచి తప్పుకుంది. సినిమాలు చేసే సమయంలో చాలా పద్ధతైన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె నాలుగు పదుల వయసులోకి వచ్చిన తర్వాత రీ ఎంట్రీకి సిద్దం అయినట్టు ఉంది.

అదిరిపోయేలా అందాలు
అందుకే మీరా గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోతకు దిగి ఆమె అభిమానులు సహా అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా మీరా జాస్మిన్ ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి ఒక ఫోటో షూట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆమె ఒక నల్లటి డ్రెస్ ధరించింది. అది డ్రెస్సో లేక చీరనో అర్ధం కావడం లేదు కానీ ఉల్లిపొరలా ఉన్న ఆ ఔట్ ఫిట్లో ఆమె అదిరిపోయేలా అందాలు ఆరబోసింది.

హాట్ హాట్ కామెంట్స్
అలా
మీరా
షేర్
చేసిన
ఫోటోకు
బ్లాక్
మ్యాజిక్
అంటూ
కామెంట్స్
చేయడంతో
అభిమానులు
కూడా
హాట్
హాట్
కామెంట్స్
చేస్తున్నారు.
ఇక
రామ్
హీరోగా
బోయపాటి
శ్రీను
తెరకెక్కించబోయే
పాన్
ఇండియా
సినిమాలో
ఆమె
ఒక
పవర్
ఫుల్
పాత్రలో
కనిపించే
అవకాశం
ఉన్నట్లు
ప్రచారం
జరుగుతోంది
కానీ
దానికి
సంబంధించిన
అధికారిక
సమాచారం
అయితే
లేదు.