ఎద అందాలే టార్గెట్‌గా మీరా జాస్మిన్ ఎక్స్ పోజింగ్.. స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఊహించని హాట్ షో!

బ్యూటిఫుల్ మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అప్పట్లో చాలా హోమ్లీగా ఉంటూ తెలుగు యువతు పిచ్చెక్కించింది. ఆమె కోసం తెలుగు రాష్ట్రాల యూత్ అంతా చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలతో చస్తున్నా.. అనే పాట కూడా పాడేసుకున్నారు. చేసిన కొన్ని సినిమాలతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ సుందరి ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరూ ఊహించని విధంగా హాట్ షో చేస్తోంది. తాజాగా మీరా జాస్మిన్ వదిలిన ఫొటోలపై లుక్కేస్తే..

అలా పరిచయం: బ్యూటిఫుల్ మీరా జాస్మిన్ తెలుగులోకి అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా పరిచయం అయింది. శివాజీ హీరోగా నటించిన ఈ సినిమాలో నటనపరంగా పర్వాలేదనిపించుకుంది ఈ సుందరి. అనంతరం బోయపాటి శీను దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా చేసిన భద్రలో హీరోయిన్ గా అలరించింది మీరా జాస్మిన్.

Meera Jasmine

సెన్సేషన్ హిట్: భద్ర సినిమాలో నటించిన మీరా జాస్మిన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఏర్పడిందో తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మీరా జాస్మిన్ పేరు కూడా అమాంతం పెరిగిపోయింది. అనంతరం పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్ మూవీలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాట అయితే సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

హోమ్లీగా కనిపించి: పెద్ద పెద్ద కళ్లతో హోమ్లీగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది మీరా జాస్మిన్. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా మరిచిపోలని క్రేజ్ సంపాందించుకుంది. హీరోయిన్ గానే కాకుండా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గోరింటాకు సినిమాలో చెల్లెలిగా నటించి కూడా ఎంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు-తమిళ చిత్రాలు: మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, మహారధి, రారాజు, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న, మోక్ష చిత్రాలు చేసింది. అలాగే తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన యువ, పందెం కోడి సినిమాలు కూడా మీరా జాస్మిన్ కు పేరు తెచ్చి పెట్టాయి.

Meera Jasmine

విమానం సినిమాలో: 2014లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడిన మీరా జాస్మిన్ దుబాయ్ కు వెళ్లిపోయింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్లీ తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. సముద్ర ఖని నటించిన విమానం సినిమాలో కీలక పాత్రలో ఆకట్టుకుంది మీరా జాస్మిన్. ఆమె నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం టెస్ట్ మూవీతో పాటు రాపో20 చేస్తుందని టాక్.

పరువాల విందు: సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన 41 ఏళ్ల బ్యూటిఫుల్ మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రేస్ వేసుకున్న ఈ భామ చాలా ఘాటుగా ఎద అందాలను ఎక్స్ పోజ్ చేసింది. సోఫాలో కూర్చుని, నిల్చుని, పక్కకువాలి వివిధ భంగిమల్లో తన ఎద భాగం కనిపించేలా హాట్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X