ఒంటిపై నూలుపోగు లేకుండా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ: అవి మాత్రమే అడ్డుగా పెట్టి అలా చూపించడంతో!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది సెన్సేషన్‌ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా పలువురు నటీమణులు తమ అందాలతో రెచ్చిపోతూ ఇంటర్నెట్‌ను షేర్ చేస్తున్నారు. ఇలా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చాలా మంది బ్యూటీలు తమ అందాలతో కనువిందు చేస్తున్నారు. అందులో బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ ఒకరు. గతంలో సినీ ప్రముఖులపై విమర్శలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. కొద్ది రోజులుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

చదువులో టాపర్.. ఆయన కోరిక మేరకు

చదువులో టాపర్.. ఆయన కోరిక మేరకు

తమిళనాడుకు చెందిన మీరా మిథున్ చిన్నప్పటి నుంచే చదువులో టాపర్. బయోలజీలో పీహెచ్‌డీ కూడా చేసింది. ఉన్నత చదువులు పూర్తయిన వెంటనే కొరియోగ్రాఫర్ గణేష్ కోరిక మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. అంతేకాదు, కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంటరైంది

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంటరైంది

మోడల్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే మీరా మిథున్‌ నటిగా మారింది. 2015లో వచ్చిన 'ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'గఘనం', '8 తొట్టక్కల్', 'తానా సెర్న్‌దా కొట్టం', 'బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోయింది.

బిగ్ బాస్ షోతో మీరా మరింత పాపులర్‌

బిగ్ బాస్ షోతో మీరా మరింత పాపులర్‌

తమిళంలో వివాదాస్పద షోగా పేరొందిన బిగ్ బాస్‌లో మీరా మిథున్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. రెండేళ్ల క్రితం జరిగిన మూడో సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లిన ఈ బ్యూటీ.. తనదైన శైలి ఆటతో ఆకట్టుకుంది. తద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కొన్ని గొడవల్లోనూ భాగం అయింది. దీంతో ఫినాలేకు కూడా చేరుకోకుండానే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

ఆ ఇద్దరు హీరోలపై పోలీసులకు ఫిర్యాదు

ఆ ఇద్దరు హీరోలపై పోలీసులకు ఫిర్యాదు

బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుంది మీరా మిథున్. అప్పటి నుంచి తరచూ ఆమె ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గతంలో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్‌ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తమిళనాడును నాశనం చేయమని ప్రధాని మోదీని కోరి షాకిచ్చింది.

సూర్య, త్రిషతో పాటు వాళ్లపై దారుణంగా

సూర్య, త్రిషతో పాటు వాళ్లపై దారుణంగా

ఇద్దరు హీరోలపై ఫిర్యాదు చేయడంతో మీరా మిథున్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడే టాప్ డైరెక్టర్ భారతీరాజా సైతం స్పందించారు. ఒకానొక సమయంలో తమిళ పరిశ్రమ రెండుగా విడిపోతుందని అనిపించింది. దీంతో మీరాపై కేసు పెట్టారు.

అక్కడ ఫుల్ బిజీ.. రచ్చ రచ్చ చేస్తోంది

అక్కడ ఫుల్ బిజీ.. రచ్చ రచ్చ చేస్తోంది

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా బోల్డ్ బ్యూటీ మిథున్. దీని ద్వారానే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అలాగే, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

ఒంటిపై నూలుపోగు లేకుండా.. అడ్డంపెట్టి

ఒంటిపై నూలుపోగు లేకుండా.. అడ్డంపెట్టి


ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మీరా మిథున్ మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కేవలం చేతిని మాత్రమే అడ్డం పెట్టింది. అయినప్పటికీ అందులో తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X