For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించిన బిగ్ బాస్ భామ: అక్కడ ముద్దులు.. పాడు పనులు చేస్తూ అలా బుక్కైంది

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంటున్నారు. తద్వారా ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను అందుకుంటున్నారు. దీంతో సినిమాల్లో నటించకున్నా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ మీరా మిథున్ ఒకరు. వివాదాస్పద వ్యాఖ్యలతో తమిళనాట సంచలనం రేకెత్తించిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి రెచ్చిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌తో పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించడంతో పాటు సరసాలు చేస్తూ షాకిచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఆయన వల్లే మోడల్‌గా మారిన మీరా

  ఆయన వల్లే మోడల్‌గా మారిన మీరా

  తమిళనాడులో మీరా మిథున్ గురించి తెలియని వారు ఉండరు. కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. అంతేకాదు, కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఎనలేని గుర్తింపును కూడా అందుకుంది.

  సినిమాల్లోకి ప్రవేశం... మంచి గుర్తింపు

  సినిమాల్లోకి ప్రవేశం... మంచి గుర్తింపు

  క్యాట్ వాక్‌లతో కవ్వించిన మీరా మిథున్‌.. ఆ తర్వాత నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2015లో వచ్చిన ‘ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘గఘనం', ‘8 తొట్టక్కల్', ‘తానా సెర్న్‌దా కొట్టం', ‘బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంది.

  మీరా కెరీర్‌ను మార్చేసిన బిగ్ బాస్ షో

  మీరా కెరీర్‌ను మార్చేసిన బిగ్ బాస్ షో

  బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ షోలోకి మీరా మిథున్ ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఈ భామ.. విచిత్రమైన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయిపోయింది. ఆటకు ఆట ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకోవడంతో పాటు తరచూ గొడవల్లో ఉంటూ విమర్శలు ఎదుర్కొంది. తద్వారా ఎలిమినేట్ అయిపోయింది.

  స్టార్ హీరోలపై పోలీసు కేసు పెట్టిన మీరా

  స్టార్ హీరోలపై పోలీసు కేసు పెట్టిన మీరా

  బిగ్ బాస్ షో ద్వారా ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకుంది మీరా మిథున్. అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్న ఈ బ్యూటీ.. తరచూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాలను సృష్టించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు విజయ్, అజిత్ తనను ఇబ్బంది పెడున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తమిళనాడును నాశనం చేయమని ప్రధాని మోదీని కోరింది.

  ప్రముఖులపై దారుణమైన పోస్టులు పెట్టి

  ప్రముఖులపై దారుణమైన పోస్టులు పెట్టి

  తమిళనాడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొంది మీరా. అలాంటి సమయంలోనే హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడే ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఈ బ్యూటీని తమిళనాడు నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

  అందులో రచ్చ.. అన్నీ చూపిస్తూ అలా

  అందులో రచ్చ.. అన్నీ చూపిస్తూ అలా

  వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా బోల్డ్ బ్యూటీ మిథున్. దీని ద్వారానే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అలాగే, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

  Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
  ప్రియుడితో కలిసి పాడు పనులు చేస్తూ

  ప్రియుడితో కలిసి పాడు పనులు చేస్తూ

  తాజాగా మీరా మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బ్రా మాత్రమే వేసుకుని ఉంది. ఇక, పక్కనే ఉన్న కుర్రాడు ఆమెతో సన్నిహితంగా ఉండడంతో పాటు పబ్లిక్ ప్లేస్‌లో జనాల మధ్యలోనే మీరాకు ముద్దులు పెట్టాడు. అంతేకాదు, తన అందాలను పైకీ కిందకూ చూపిస్తూ ఈ బ్యూటీ రచ్చ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Meera Mitun is an Indian model and actress, who has appeared in Tamil language movies. After beginning her career as a model, she became an actress, making her debut in the movie 8 Thottakkal (2017). Meera is known for her extensive controversies and allegations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X