twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌లాల్‌తో బెడ్ పై నగ్నంగా.. అది నా అదృష్టం: సీనియర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

    |

    సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ తీసుకునే నిర్ణయాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొందరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ట్రై చేస్తే మరికొందరు మాత్రం వారి టాలెంట్ ని బయటపెట్టడం కోసం ప్రయోగాలు చేస్తుంటారు. ఇక చాలా వరకు సౌత్ సినిమా ప్రపంచంలో నగ్నంగా నటించడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గడిచిన 20ఏళ్లలో చాలా నగ్నంగా నటించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

    మోహన్ లాల్ తో నగ్నంగా బెడ్ సేన్

    మోహన్ లాల్ తో నగ్నంగా బెడ్ సేన్

    ఇక మళయాళంలో స్టార్ హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు నూలు పోగు లేకుండా నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీలైనంత వరకు వాళ్ళు సినిమా కథను బట్టి అలాంటి బోల్డ్ సీన్స్ ని ఫాలో అవుతుంటారు. ఇక మోహన్ లాల్ తో కూడా ఒక హీరోయిన్ గతంలో చేసిన బెడ్ సీన్ గురించి ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ గా వివరణ ఇచ్చింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. మీరా వాసుదేవ్.

    తెలుగులో కూడా రెండు సినిమాలు..

    తెలుగులో కూడా రెండు సినిమాలు..

    మీరా వాసుదేవ్ హిందీ, మలయాళం సినిమాలలో ఎక్కువగా నటించింది. ఇక తెలుగులో ఆమె 16ఏళ్ల క్రితం గోల్ మాల్, అంజలి ఐ లవ్యూ అనే సినిమాలు కూడా చేసింది. ఎక్కడా కూడా సరైన క్రేజ్ దక్కకపోవడంతో జీవితంలో ఒక్క మంచి పాత్రతో అయినా తన బ్రాండ్ పెంచుకోవాలని అనుకోని మలయాళంలో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. నగ్నంగా నటించడానికి ఒప్పుకుంది.

    ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు

    ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు

    2005లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన తన్మాత్రా సినిమాలో మీరా వైఫ్ క్యారెక్టర్ చేసింది. అయితే ఒక బెడ్ సీన్ లో ఆమె మోహన్ లాల్ తో కలిసి నగ్నంగా నటించింది. అప్పట్లో ఆ సీన్ పలు విమర్శలకు దారి తీసింది. కాంట్రవర్సీ కావడంతో మోహన్ లాల్ సినిమా రిలీజ్ కు పలు సమస్యలు తలెత్తాయి. ఇక సినిమా రిలీజ్ అనంతరం వివాధాలు ఒకవైపు నడుస్తూనే ఉండగా మీరా వాసుదేవ్ క్రేజ్ ఒక్కసారిగా అకాశాన్ని తాకింది.

    లక్కీగా ఫీల్ అవుతున్నా..

    లక్కీగా ఫీల్ అవుతున్నా..

    ఆ సినిమాతో పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న మీరా గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ సన్నివేశంలో నటించడానికి చాలా మంది రిజెక్ట్ చేయగా తాను మాత్రం డేర్ గా చేసినట్లు మీరా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అంతే కాకుండా ఆ సినిమాలో మోహన్ లాల్ తో నగ్నంగా నటించడానికి ఏ మాత్రం ఆందోళన చెందలేదని ఒక విధంగా అంత మంచి సినిమాలో నటించినందుకు లక్కీగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది.

    ఆ సీన్ చేసేటప్పుడు వాళ్ళు మాత్రమే ఉన్నారు

    ఆ సీన్ చేసేటప్పుడు వాళ్ళు మాత్రమే ఉన్నారు

    ఇక ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో జనాలు పెద్దగా ఎవరు లేరు. దర్శకుడు బ్లెస్సీ, కెమెరామెన్ సేతు, అసోసియేట్ కెమెరామెన్ అలాగే మోహన్ లాల్ యొక్క మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ మాత్రమే గదిలో ఉన్నట్లు మీరా వివరణ ఇచ్చింది. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించడం సంతోషంగా, గర్వంగా ఉందని మీరా తెలియజేశారు.

    English summary
    Meera Vasudev has acted mostly in Hindi and Malayalam movies. In Telugu, she also did films like Goal Mall and Anjali I Love You 16 years ago. With nowhere near the right craze, she is ready for a huge experiment in Malayalam, not wanting to increase her brand with a single good role in life. Agreed to act naked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X