Niharika Konidela: రెచ్చిపోయిన నిహారిక కుర్రాళ్ల కోసం మత్తెక్కించే అందాలు !
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఎంటర్ అయ్యారు. సక్సెస్ అయి.. స్టార్లుగా ఎదిగారు. ఇక మెగా బ్రదర్ కుమార్తెగా నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతానికి అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా మారింది. ఇక తాజాగా పలు హాట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోస్ పై మీరు ఓ లుక్ వేయండి.
నిహారిక కొణిదెల.. మెగా కాంపౌండ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో యాంకర్ గా చేస్తూ... ప్రేక్షకులను అలరించింది. చలాకీ మాటలతో.. యాంకరింగ్ చేస్తూ.. ఈ భామ నాగబాబు కూతురు అని తెలిసినప్పుడు.. వావ్ అని అందరూ ఆశ్చర్యపోయారు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా యాంకర్ గా తన కెరియర్ మొదలు పెట్టింది. ఇక ఆ షో తర్వాత తన రూటు మార్చేసింది.

నిహారిక ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసి... నిర్మాతగా మారింది. ఈ బ్యానర్ పై నాగబాబుతో కలిసి ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ అనే వెబ్ సిరీసులను చేసింది. ఇక ఆ తర్వాత నాగ శౌర్యతో కలిసి ఒక మనసు అనే చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది. నాగశౌర్యతో ముద్దులు, హగ్గులు సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. జోన్నలగడ్డ చైతన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చైతన్య ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. ఇక ఇరు కుటుంబల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కొన్నాళ్లు ఈ జంట మేడ్ ఫర్ ఇచ్ అదర్ లా ఉన్నారు. ఇక క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ఉండే వారు. ఏమైందో తెలియదు కానీ ఈ జంట ఈ ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించింది. దీనితో మెగా ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.

ఇక విడాకులు తీసుకుంటున్నట్లు నిహారిక, చైతన్య తమ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. ఇక ఎవరి లైఫ్ ల్లో వారు బిజిగా గడుపుతున్నారు. ఇక నిహారిక పెళ్లి తర్వాత గర్ల్స్ గ్యాంగ్ తో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలు షేర్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి.. తన గురించి అప్డేట్స్ ఇస్తూ.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. నెటిజన్స్ కు ట్రీట్ ఇస్తోంది.
తాజాగా నిహారిక కొణిదెల ఆరెంజ్ కలర్ టీ షర్ట్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఇది ఆరెంజ్ సీజన్ కాదా? అని ఒక ఫోటోకు క్యాప్షన్ పెట్టగా.. మరో ఫోటోకు మిస్టరీ లైఫ్ అంటూ రాసుకువచ్చింది. మరో ఫోటోలో నవ్వుతూ ఫోజులు ఇస్తూ... Laugh a little. Love a little more అంటూ రాసుకువచ్చింది. ఇక ఈ ఫోటోల్లో నిహారికను చూస్తే.. థై షో తో పాటు.. పై అందాలు కనిపిస్తూ... కుర్రాళ్లకు అందాల విందును ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











