Niharika Konidela: చీకట్లో ఘాటు అందాలు.. రెచ్చిపోయి మరీ పరువాలు ఆరబోస్తున్న మెగా డాటర్!
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే... మరోవైపు ప్రొడ్యూసర్ గా మారి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు తెలుగులో ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. చేసింది మూడే సినిమాలు అయినా, ఈ చిత్రాలు అంత పెద్ద హిట్లు కాకపోయినా.. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. విమర్శకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. నిర్మాతగా పని చేస్తున్న మెగా డాటర్ నిహారిక.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సినీ విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తరచుగా అద్భుతమైన ఔట్ ఫిట్లలో కనిపిస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. వాటిని నెట్టింట పెడుతూ తెగ రచ్చ చేస్తుంటుంది. చిన్న చిన్న చెడ్డీల నుంచి ఒంటినిండా ఉండే దుస్తులన్నింటినీ ధరిస్తూ.. ఆందాలను ఆరబోస్తుంటుంది.

తాజాగా నిహారిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సు వేసుకొని రచ్చ చేసింది. ముఖ్యంగా ఫేస్ పై మాత్రమే లైటింగ్ పడేలా సెట్ చేసుకొని చీకట్లోనే అందాలు ఆరబోసింది. ఆ ఫొటోల్లో నిహారిక ఘాటు ఘాటు అందాలను అభిమానులకు చూపించింది. మత్తెక్కించే కళ్లతో కైపుగా చూస్తూ కుర్రకారును మాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఒకేసారి తీసిన ఈ ఫొటోలను రోజకొకటి షేర్ చేస్తూ అబ్బాయిలను ఆగం చేస్తోంది.
నిహారిక ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. రోజురోజుకూ హాట్ గా తయారవుతున్నా, మళ్లీ సినిమాలు కనిపించు నిహా ప్లీజ్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. నీ అందాన్ని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామంటూ వివరిస్తున్నారు. ఇటీవలే నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. వెబ్ సిరీస్ డిస్పీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. దాన్ని మీరు ఇప్పటికీ చూసి ఉండకోపేత ఓసారి వెళ్లి చూడండి. అలాగే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలపై ఓ కన్నేసి తెలుగు అందాన్ని ఆస్వాదించండి.
భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మొత్తం కెరియర్ పైనే ఫోకస్ చేస్తోంది. అలాగే రోజురోజుకూ మరింత అందంగా తయారై స్టార్ హీరోయిన్ గా మారాలని తహతహలాడుతోంది. నిర్మాతగా మారి ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే యాక్టింగ్ లోనూ ముందుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా మారాలని మనమూ కోరుకుందాం.


Click it and Unblock the Notifications











