బ్రాలో పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల.. షర్ట్ ఓపెన్ చేసి మరి ఘాటు పోజులు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయమై టాలీవుడ్ లో హవా సాగిస్తున్నారు. అలాగే ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల.
చాలా కాలం క్రితమే పరిచయమైన నిహారికకు హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ రాలేదు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని బోల్డ్ పిక్స్ షేర్ చేసింది.

కొంతమంది మాత్రమే: చిత్ర పరిశ్రమలోకి తారల వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా టాలీవుడ్ లో ఎంతో మంది తెరెంగేట్రం చేశారు. అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా డాటర్ నిహారిక గురించి. చాలా కాలం క్రితమే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటి ఏ రంగంలో వీలైతే ఆ రంగంలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

బ్యానర్ లో నిర్మాణం: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ముందుగా 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక. అందులో మెప్పించిన ఈ బ్యూటి తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

నటనపరంగా: ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల 2016లో వచ్చిన ఒక మనసు చిత్రంతో వెండితెరపై హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించిన ఈ సినిమాలో నిహారిక కొణిదెల తన నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ మూవీ మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. ఇలా మొదటి సినిమా ప్లాప్ కావడంతో గ్లాండ్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది ఈ బ్యూటి.

పెద్దగా రాని విజయం: మొదటి సినిమా ఒక మనసు ప్లాప్ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల. కానీ, ఇవి కూడా ఆమెకు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. ఇందులో విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించాడు.

పుష్ప 2లో రోల్: ఇదే కాకుండా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఒక పాత్రలో మెరిసింది బ్యూటిఫుల్ నిహారిక. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీసుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2లో ఒక కీలక పాత్ర చేస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

షర్ట్ ఓపెన్ చేసి..: సినిమాలు, వెబ్ సిరీసులే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలు, పోజులతో తనవైపుకు లాక్కుంటోంది గ్లామరస్ నిహారిక. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో ప్యాంట్ షర్ట్ వేసుకుని వయ్యారంగా పోజులిస్తూ నడము అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. అలాగే షర్ట్ ఓపెన్ చేసి బ్రాలో తన అందాలను చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











