Niharika: ప్రేమలో పడిన మెగా డాటర్! త్వరలోనే పెళ్లి? వరుడు ఎవరంటే?

చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల రిలేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఎవరు ఎవరి ప్రేమలో పడతారో ఎవరు ఎవరి ప్రేమ తిరస్కరిస్తారో.. చెప్పడం కష్టం. కొంతమంది నటులు తమ వివాహ బంధాన్ని చిరకాలం కొనసాగిస్తుంటే.. కొంతమంది మాత్రం మూడు మూళ్ల బంధాన్ని మూడునాళ్ల మార్చుకుంటున్నారు. మరికొందరు తమకు నచ్చని బంధాన్ని తెంచుకొని.. నచ్చినవారిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన వివాహ బంధాన్ని పెంచుకొని సింగిల్ గా ఉంటుంది. మరోసారి మింగిల్ కావడానికి ప్రయత్నిస్తుందట. మరోసారి పెళ్లికి సిద్ధమైందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

ఆ హీరోయిన్ ఎవరో కాదు మెగా డాటర్ నిహారిక. నిహారిక తొలుత యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన 'డీ జూనియర్ 'అనే డాన్స్ రియాల్టీ షోలో యాంకర్ గా వ్యవహరించింది నిహారిక. ఈ షో తో నిహారికకు మంచి పాప్ లాంటి లభించింది. ఆ తర్వాత 'ముద్దపప్పు ఆవకాయ'అనే షార్ట్ ఫిలింలో నటించి అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత 2016లో 'ఒక మనసు'అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరువాత సూర్యకాంతం అనే సినిమాలో నటించింది.

Mega daughter Niharika Konidela will second marriage soon Niharika second marriage Marriage rumours viral

ఇక 2023లో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది నిహారిక. ఈ అమ్మడు ఇటీవల పింక్ ఎలిఫెంట్ బ్యానర్ను స్థాపించి.. అందులో చిన్న చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే 'కమిటీ కుర్రాళ్ళు'అనే సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ప్రొఫెషనల్ లైప్ సక్సెస్ పుల్ గా సాగుతున్నా.. పర్సనల్ లైఫ్ మాత్రం అంతా ఈజీగా లేదని చెప్పాలి.

వాస్తవానికి మెగా డాటర్స్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. ఇప్పటికే చిరంజీవి కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరితో విడాకులు తీసుకొని సింగిల్ గా లీడ్ చేస్తుంది. ఇక నాగబాబు కూతురు నిహారిక విషయానికి వస్తే.. నిహారిక వివాహం .. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయి తో జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. కానీ వేరే మూడు ముళ్ళ బంధం కూడా మూడు నాలుగు ముచ్చటగానే మారిపోయింది. కేవలం రెండేళ్లలో విడాకులు తీసుకొని దూరమయ్యారు.

Mega daughter Niharika Konidela will second marriage soon Niharika second marriage Marriage rumours viral

తాజాగా హీరోయిన్ నిహారిక మరోసారి ప్రేమలో పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని నిహారిక ప్రేమిస్తుందట వీరి ప్రేమ బంధానికి ఇరువైపులా ఉన్న పెద్దలు కూడా అంగీకారం తెలిపారట. త్వరలోనే వీరు తమ ప్రేమకు శుభం కార్డు వేసి.. మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారట అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా డాటర్ నిహారిక ప్రేమ పెళ్లి గురించి పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

More from Filmibeat

Read more about: niharika mega daughter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X