Niharika: నడుముతో మాయ చేస్తున్న నిహారిక.. నెవ్వర్ బిఫోర్ గ్లామర్ డోస్.. స్టన్నింగ్!
మెగా ఫ్యామిలీలో ఇప్పటికే యువ హీరోలు వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అమ్మాయి నిహారిక గురించి అందరికి తెలిసిందే. మొదట యాంకర్ గా నెమ్మదిగా కెమెరా ముందుకు వచ్చిన నిహారిక వెబ్ సీరీస్ ల ద్వారా నటిగా మంచి క్రేజ్ అందుకుంది. అనంతరం సినిమాలా ద్వారా నటిగా మరో లెవెల్ కు వెళ్లే ప్రయత్నం చేసింది. ఇక ప్రస్తుతం ఆమె గ్లామరస్ ప్రపంచంలో కూడా అందాల భామలకు పోటీని ఇస్తోంది. రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా నడుము అందాలను హైలెట్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే విధంగా:మెగా డాటర్ నిహారిక కొనెదల ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే విధంగా తనని తాను ఎలివేట్ చేసుకుంటోంది. పెళ్లి తర్వాత రెండేళ్ళ పాటు నటనకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ మరల పురివిప్పిన నెమలిలా వరుసగా అందాల ప్రదర్శనతో హద్దులు దాటేస్తోంది. రెచ్చగొట్టే విధంగా ఫోటో షూట్ లు చేసుకుంటూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తనలోని మరో యాంగిల్ ని బయట పెడుతోంది.

ఆల్ రౌండర్ నిహారిక:నిర్మాత, యాక్టర్ గా తాజాగా డెడ్ ఫిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో నిహారిక ఒటీటీ ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ భాగానే ఆకట్టుకుంటోంది. అయితే మరల హీరోయిన్ గా కూడా బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ అమ్మడు ఆశపడుతోంది. అటుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇచ్చింది.

వరుసగా సినిమాలు:ఈ మూవీ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే సినిమాలు హీరోయిన్ గా చేసింది. వీటిలో ఏవీ కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. తమిళంలో విజయ్ సేతిపతికి జోడీగా ఒక సినిమాలో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక సైరా నరసింహారెడ్డి సినిమా గిరిజన యువతి పాత్రలో నటించింది. బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం నిహారిక సొంతం చేసుకోలేదు.

ఇప్పుడు స్పీడ్ పెంచే ప్రయత్నం:అయితే రెండేళ్ళ క్రితం ఈ బ్యూటీ చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. తరువాత యాక్టింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ సడెన్ గా ఇప్పుడు స్పీడ్ పెంచే ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగంగా రెగ్యులర్ గా గ్లామర్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాలో సందడి చేస్తోంది. తాజాగా మరోసారి కాస్తా అలా మోడరన్ లుక్ లో నడుము అందాలు చూపిస్తూ ఈ బ్యూటీ రెచ్చిపోయింది.

నడుము అందాలతో మైకం పెంచేస్తోన్న నిహారిక:ప్యాంట్, నడుము అందాలు కనిపించేలా పైన పింక్ కలర్ షార్ట్ జాకెట్ ధరించి కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఉన్న పళంగా నిహారికలో వచ్చిన ఈ చేంజ్ చూసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమె గ్లామర్ షోని కొంతమంది యాక్సప్ట్ చేయలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications











