Kiara Advani: హద్దులు దాటేసిన రామ్ చరణ్ హీరోయిన్... మరీ ఇంతలా తెగించేసిందేంటి భయ్యా?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఇక మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమ చేసింది. ప్రస్తుతం చెర్రీతో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది.ఈ భామ మొదటి సినిమాతో ఏం అందం రా బాబు అనేంతంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ... నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను నెట్టింట వదిలింది. అవి చూశారంటే... ఏం అందం రా బాబు అనాల్సిందే. మీరు ఓ లుక్ వేయండి.
కియారా అద్వానీ తెలుగులో మహేశ్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ భామ అందంతో పాటు.. నటన, అభినయం ఆకట్టుకున్నాయి. ఇక మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ. ఇక 2014లోనే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ... స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులో మహేశ్ సినిమా తర్వాత రామ్ చరణ్ తో నటించింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విదేయ రామ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. పరాజయం చెందింది. అయినా కియారా అద్వానీకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో మళ్లీ రామ్ చరణ్ తోనే గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే ఇటీవల ఈ భామ తన ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రను పెళ్లి చేసుకుంది. ఇక అతనితో కలిసి ఏడడుగులు వేసి.. పెళ్లి జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఈ జంట కలిసి సినినిమాల్లో కూడా నటించారు. అయితే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ... తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ఆ ఫోటోలు చూస్తే.. కుర్రకారు చమటలు పట్టడం ఖాయమని చెప్పవచ్చు.

మ్యాగజైన్ కోసం కియారా అద్వాని ఫోటో షూట్ చేసింది. తన ఘాటు అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ.. రెచ్చగొట్టింది. మామూలు రచ్చ కాదు.. ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ... కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ముందుకు వంగి.. ఎద అందాలతో క్లీవేజ్ షో చేస్తూ... నెటిజన్స్ గుండెల్లో గుబులు పుట్టించేసింది ఈ బ్యూటీ.

అయితే ఏం అందం రా బాబు అనేంతంగా ఈ భామ అందాలను ప్రదర్శించింది. పెళ్లి తర్వాత కూడా ఇంతలా ఎక్స్ పోజింగ్ అవసరమా అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దు గుమ్మ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ షేక్ చేస్తుంది. లైక్స్, కామెంట్స్ ఆమె ఫోటోలపై వర్షంల్లా కురుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











