బెల్లంకొండ నెక్ట్స్ మూవీలో జాయినైన మెహ్రీన్

By Bojja Kumar

వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. 'సాక్ష్యం' తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ చిత్రం ద్వారా శ్రీ‌నివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగులో మెహ్రీన్ జాయినైంది.

Mehreen in Bellamkonda Sai Sreenivas film

ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నారట. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి నిర్మాత‌: న‌వీన్ సొంటినేని, స‌హ‌నిర్మాత‌: చాగంటి సంత‌య్య‌, సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్, మాట‌లు: అబ్బూరి ర‌వి, సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఛోటా కే నాయుడు, ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్, ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా, దర్శకత్వం : శ్రీనివాస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X