హాట్ షోలో గీత దాటిన మెహ్రీన్: బికినీలో బీభత్సమైన ఫోజులు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే అదిరిపోయే గుర్తింపును, విజయాన్ని సొంతం చేసుకుంటారు. తద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పంజాబీ చిన్నది మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఒకరు. క్యూట్ లుక్స్‌తో ఆరంభంలోనే సందడి చేసిన ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమా ఆఫర్లను దక్కించుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో మెహ్రీన్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

మొదటి చిత్రంతోనే క్రష్‌గా మారి
మోడల్‌గా తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకుంది. దీంతో మెహ్రీన్ ఆఫర్లను అందుకోవడంతో పాటు క్రష్‌గానూ మారిపోయింది.

వరుస సక్సెస్‌లు... ఆ భాషల్లోనూ
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ గ్లామర్ క్వీన్ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'ఎఫ్2', 'రాజా ది గ్రేట్', 'అశ్వద్ధామ' వంటి విజయాలను కూడా సొంతం చేసుకుంది. అలాగే, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా గడుపుతోంది.

పెళ్లి వరకూ వెళ్లి... బ్రేకప్ చెప్పి
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతడితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే, పెళ్లికి ముందే ఈ చిన్నది అతడికి బ్రేకప్ చెప్పింది.

అది నిరాశగా.. చేతిలో ఆ రెండే
హీరోయిన్‌గా ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నప్పటికీ.. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక, ఇటీవలే ఈ ముద్దుగుమ్మ F3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక, ఇప్పుడు తెలుగులో 'స్పార్క్', కన్నడంలో 'నీ సిగూవరగే' అనే చిత్రాలు మాత్రమే చేస్తోంది. మరికొన్ని ఫైనల్ కావాల్సి ఉంది.

సోషల్ మీడియాలో సందడిగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాత్రం సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే సినిమా అప్‌డేట్లను కూడా తరచుగా ఇస్తోంది. ఫలితంగా ఈ బబ్లీ హీరోయిన్‌ను ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్‌తో రెచ్చగొడుతోన్న నటి
టాలీవుడ్‌లోని మిగిలిన యంగ్ హీరోయిన్లతో పోలిస్తే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి హైలైట్ అవుతోంది. ఇలా తన అందచందాలతో చాలా కాలంగా మెహ్రీన్ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకుంటోంది.

మెహ్రీన్ బికినీ ట్రీట్‌కు ఫిదా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి అదిరిపోయే హాట్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











