For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mehreen Pirzada engagement break up: అలా ప్రచారం చేస్తే చట్టపరమైన శిక్ష.. మెహ్రీన్ మాజీ భవ్య వార్నింగ్

  |

  టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి విషయంలో అంతా సవ్యంగా జరుగుతుందని అనుకొంటున్న సమయంలో ఆమె జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ఊహించని విధంగా మెహ్రీన్ పిర్జాదా పెళ్లి నిశ్చితార్థం బ్రేకప్ కావడం సినీ వర్గాల్లోను, అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మీడియాలో వస్తున్న వార్తలపై ఆవేదన చెందుతూ హర్యానా మాజీ సీఎం కుమారుడు భవ్య బిష్ణోయ్ తన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ పోస్టులో భవ్య ఏం చెప్పారంటే...

  పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!

  మెహ్రీన్ నిశ్చితార్థం బ్రేకప్

  మెహ్రీన్ నిశ్చితార్థం బ్రేకప్

  టాలీవుడ్‌లో కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. మెహ్రీన్, భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. జైపూర్‌లో మార్చి 12న నిశ్చితార్థం జరిగిన తర్వాత మెహ్రీన్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆత తర్వాత చాలా కష్టంగా కోలుకొన్నారు. అకారణంగా ఆమె పెళ్లి కొంచెం వాయిదా పడేటట్లు కనిపించింది. కానీ ఏకంగా మెహ్రీన్ నిశ్చితార్థం బ్రేకప్ అయింది.

  బికినీలో దిశా పటానీ అందాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా, మామూలు రచ్చకాదు!

  మెహ్రీన్ మాజీ కాబోయే భర్త పోస్టు

  మెహ్రీన్ మాజీ కాబోయే భర్త పోస్టు

  తన పెళ్లి నిశ్చితార్థం రద్దు అయిందనే విషయాన్ని మెహ్రీన్ పిర్జాదా తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. మా ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయి. మేమిద్దరం పెళ్లికి ముందే సపరేట్ కావాలని నిర్ణయించుకొన్నాం. ఇక ముందు భవ్యతో గానీ, ఆయన ఫ్రెండ్స్‌తో గానీ నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు.

  టైట్ డ్రెస్సుల్లో ఎద అందాలను అరబోసిన బద్రి హీరోయిన్ అమీషా పటేల్

  ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

  ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

  మెహ్రీన్‌తో బ్రేకప్ తర్వాత భవ్య బిష్ణోయ్ తనపై వస్తున్న రూమర్లు, గాసిప్స్ గురించి స్పందించాడు. మా మధ్య జరిగిన సంఘటనపై ఎవరికీ తాను పెద్దగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే వారిపై లీగల్‌గా చర్యలు తీసుకొంటాను. తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వారు అందుకు బాధ్యులు అవుతారు అంటూ భవ్య వెల్లడించారు.

  టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్‌లో చూపించిన హీరోయిన్

  విధిరాత ఎలా ఉంటే.. అలా

  విధిరాత ఎలా ఉంటే.. అలా

  భవ్య బిష్నోవ్ స్పందిస్తూ.. రెండు రోజుల క్రితం మా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని నేను మెహ్రీన్ నిర్ణయించుకొన్నాం. మా మధ్య కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నాం. మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి అరమరికలు లేవు. ఇప్పటికీ మేము మంచి స్నేహితులుగానే ఉన్నాం. విధిరాత ఎలా ఉంటే.. అలా జరుగుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.

  F3 Movie Launched With Pooja Ceremony
  మెహ్రీన్‌తో, ఆమె కుటుంబంతో

  మెహ్రీన్‌తో, ఆమె కుటుంబంతో

  కానీ కొందరు మాపై, నా కుటుంబంపై, నాపై తప్పు ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబం గురించి తప్పుగా ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకొంటాం. మెహ్రీన్ గానీ, ఆమె ఫ్యామిలీ అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఇక ముందు కూడా వారి గురించే అదే భావన ఉంటుంది. మెహ్రీన్‌కు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకొంటున్నాను.

  English summary
  Tollywood actress Mehreen Pirzada engagement break up: Bhavya Bishnoi warns rumours spreaders. Bhavya Bishnoi also issued a statement on breaking off the engagement with Mehreen. He also said that if he comes across anyone spreading lies then he will personally take legal action and hold the person accountable.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X