Mahreen Pirzada పడక గదిలో పరువాల మోత.. బోల్డ్ అవతారంతో మత్తెక్కించిన అనిల్ రావిపూడి హీరోయిన్
ఈ మధ్య కాలంలో హీరోయిన్ల వరుస హాట్ ఫోటో షూట్లు చర్చనీయాంశం అవుతూ వస్తున్నాయి. వరుస సినీ అవకాశాలు భామలు మాత్రమే కాక అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న భామలు సైతం హాట్ హాట్ ఫోటో షూట్లు విడుదల చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు ఎదురు చూస్తున్న మెహ్రీన్ కూడా తాజాగా ఒక హాట్ ఫోటో వదిలింది. ఆ సంగతేంటో చూద్దామా?

లక్కీ లెగ్
పంజాబ్ లోని ఒక సంప్రదాయ సిఖ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ పిర్జాదా తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన హీరోయిన్ గా ఆమె చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకుని లక్కీ లెగ్ అనిపించుకుంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అలా మెహ్రీన్ రెండో సినిమా మహానుభావుడు కూడా సూపర్ హిట్ అయింది.

పెళ్లి చేసుకుంటుదని
మొదటి రెండు సినిమాలు హిట్ కావడంతో ఆమెకు ఏకంగా రవితేజ సరసన నటించే అవకాశం దక్కింది. అలా ఆమె చేసిన రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు తెలుగు సహా తమిళ భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఐతే ఎక్కడా కంగారు పడకుండా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామకు ఎందుకో కానీ వరుస డిజాస్టర్ లు పడుతూ వచ్చాయి. సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో ఆమె ఇక పెళ్లి చేసుకుంటుదని అందరూ అనుకున్నారు.

హిట్ టాక్
అందుకు తగ్గట్టుగానే నార్త్ లో ఒక రాజకీయ నాయకుడి వారసుడితో ప్రేమలో పడిన ఆమె పెళ్లి పీటల దాకా వెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో ఈ భామ హనీ అనే పాత్రలో నటించింది. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ కూడా సంపాదించింది.

అందాలను నమ్ముకుని
ఇక పెళ్లి కూడా క్యాన్సిల్ కావడంతో ఇక సినిమాల మీద ద్రుష్టి పెట్టాలని చూస్తున్న ఈ భామ వరుస ఫైనల్ చేసుకునే పనిలో పడింది. అయితే ఎప్పటికప్పుడు కొత్త భామల ఎంట్రీతో బిజీగా ఉండే టాలీవుడ్ లో మళ్ళీ హీరోయిన్ అవకాశం దక్కించుకోవడం అంత సులభం అయిన పని ఏమీ కాదు. కాబట్టి ఈ భామ ఇప్పుడు అందాలను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
పడక గదిలో
తాజగా ఈ భామ తన సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ ఫోటో పంచుకుంది. అందులో ఒక బ్లూ కలర్ డ్రెస్ ధరించగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆమె ట్రాన్స్ పరెంట్ గా ఉన్న బట్టలు ధరించి,ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తూ, మరోపక్క ఆమె తొడల అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇక ఈ దెబ్బతో ఆమె షేర్ చేసిన ఫొటోకు కామెంట్లు వరదలా వచ్చి పడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె ఫొట చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











