చిన్న నిక్కరులో మెహ్రీన్ పాప అదుర్స్.. చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని.. ఫొటో వైరల్!

కొంతమంది హీరోయిన్స్ మొదట్లోనే గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకుంటూ తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతారు అనే విధంగా క్రేజ్ అందుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అపజయాలు ఎదురయితే మాత్రం వారి స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోతోంది. ఇక ఆ విధంగా అప్పట్లో సక్సెస్ అందుకుని ఆ తర్వాత మీడియం రేంజ్ సినిమాల వరకే వెళ్లిన మెహ్రీన్ కౌర్ పిర్జాదా కెరీర్ ను సెట్ చేసుకోవడానికి చాలానే హార్డ్ వర్క్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో తన హాలిడేస్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అమ్మడు చేతిలో డ్రింక్ గ్లాస్ కూడా పట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

నాని సినిమాతో..

నాని సినిమాతో..

మోడల్ గా మంచి గుర్తింపు సాధించిన మెహ్రీన్ ఫస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని అవకాశాలు అందుకోవాలని అనుకుంది. బాలీవుడ్ లో మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అయితే అక్కడ పెద్దగా పేరున్న హీవులతో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకుంది. ఇక అప్పుడు బ్యూటీకి నేచురక్ స్టార్ నానితో నటించే అవకాశం దొరికింది. కృష్ణగాడి వీర ప్రేమ కథ అనే సినిమా ద్వారా మెహ్రీన్ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

మొదట్లో వరుస విజయాలు

మొదట్లో వరుస విజయాలు

ఈ బ్యూటీ కి మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో రాజా ది గ్రేట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెంకీ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ F2 లో కూడా నటించి కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా చాలా తొందరగానే పారితోషికం కూడా పెరిగిపోయింది.

అలా డిజాస్టర్స్

అలా డిజాస్టర్స్

ఇక వచ్చిన మొదట్లో వరుస విజయాలు అందుకున్న మెహ్రీన్ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. ఎలాంటి సినిమా చూసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా ఆమె రేంజ్ తగ్గిపోతూ వచ్చింది. చాణక్య, ఎంత మంచివాడవురా అనే సినిమాలు అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలోనే 'మంచి రోజులువచ్చాయి' అనే ఒక చిన్న సినిమా చేసింది. ఆ సినిమా కూడా తేడా కొట్టేసింది.

 చాలా కాలం తరువాత

చాలా కాలం తరువాత

ఇక రీసెంట్ గానే అదృష్టవశాత్తు ఎఫ్2 సినిమాకు ఫ్రాంచైజీగా వచ్చిన ఎఫ్3 సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు గానీ సినిమాపై బయర్లు పెట్టిన పెట్టుబడి మాత్రం రికవరీ కాలేకపోయింది చాలా ఏరియాలో నష్టాలను అయితే మిగిల్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా కమర్షియల్ గా అమ్మడికి కొంత క్రేజ్ అయితే అందించింది.

పొట్టి నిక్కరులో..

పొట్టి నిక్కరులో..

ఇక ప్రస్తుతం మెహ్రీన్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా ఫ్లోరిడా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ అందమైన ప్రదేశాలలో తిరుగుతూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ తో ఈ ట్రిప్ కు వెళ్ళినట్లు సమాచారం. ఇక అందులో ఈ బ్యూటీ పొట్టి నిక్కర్ లో కనిపించి కుర్రాళ్ళు మతిపోగొట్టేసింది. అంతే కాకుండా చేతిలో ఏదో డ్రింక్ గ్లాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X