twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఒంటికి వేడి తగలాలి.. ఎప్పుడూ ఇలాగే ఉంటానంటూ సెమీ న్యూడ్‌గా హీరోయిన్ హల్చల్

    |

    కొంతమంది హీరోయిన్లు తమ మనసులోని కోరికలను బయటపెట్టడంతో ఏ మాత్రం సిగ్గు పడరు. సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేసినట్లుగానే ప్రవర్తించాలి, డైరెక్టర్ చెప్పినట్లుగానే కదలికలు ఉండాలి. కానీ సోషల్ మీడియాలో అలా కాదుగా! తమలో ఉన్న కోరికలను, భావాలను ఫొటోల రూపంలో, మెసేజీల రూపంలో స్వేచ్ఛగా ప్రేక్షకుల ముందు పెట్టేయొచ్చు. అందుకే నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియానే తమ అస్త్రంగా మలచుకొని పాపులర్ అవుతున్నారు. ఇక ఈ టెక్నీక్ ఫాలో అవుతున్న కొందరు హాట్ భామలైతే రెచ్చిపోయి అందాల విందు చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు.ఈ కోవలోనే తాజాగా హీరోయిన్ మిష్తి చక్రబర్తి తన సెమీ న్యూడ్ ఫొటోలతో తెగ హల్చల్ చేసేస్తోంది.

     చిన్నదాన నీ కోసం..

    చిన్నదాన నీ కోసం..

    కాంచి: ది అన్ బ్రేకబుల్ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ భామ మిష్తి చక్రబర్తి.. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో నటించింది. కాకపోతే ఏ భాషలోనూ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. తెలుగు విషయానికొస్తే నితిన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిన్నదాన నీ కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆశించిన మేర అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

    ఇలా కుదరదని ఏకంగా సెమీ న్యూడ్ ఫొటోలతో

    ఏ భాషలో అయినా సరే నేటితరం సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెండితెర కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ గ్యారెంటీగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాతలకు కావాల్సిన గ్లామర్ తమలో ఉందని తెలుపుతూ హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వారి దృష్టిని తమ వైపు లాగేసుకుంటున్నారు హీరోయిన్స్. ఇదే బాటలో మిష్తి చక్రబర్తి మాత్రం మరో రెండడుగులు ముందుకేసి ఏకంగా సెమీ న్యూడ్ ఫొటోలతో గాలం వేసేస్తోంది.

    టూ పీస్ బికినీతో..

    తన అందాలను ఎక్స్‌బిషన్‌లో పెట్టినట్లుగా టూ పీస్ బికినీతో మత్తెక్కించింది మిష్తి చక్రబర్తి. బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించిన ఈ భామ కాముడికే మైకం కమ్మేలా ఇసుకపై పడుకొని ఫోజిచ్చింది. ఈ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న మిస్తీ.. దీనికి గోవా స్పెషల్ అని ట్యాగ్ చేయడంతో కుర్రకారు ఆగడం లేదు. వెంటనే వీటిని షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ తమ సరదా తీర్చుకుంటున్నారు.

    నా ఒంటికి వేడి తగలాలి అంటూ తన కోరికను..

    నా ఒంటికి వేడి తగలాలి అంటూ తన కోరికను..

    బికినీ అందాలే మత్తెక్కస్తున్నాయంటే.. దీనికి తోడు మత్తుగా, గమ్మత్తుగా తన పిక్ పై ఆమె చేసిన కామెంట్ సెన్సేషన్ మీనింగ్ ఇస్తోంది. ''నీళ్లు, ఇసుక, సూర్యుని వేడి నా శరీరానికి తగలడమంటే నాకు చాలా ఇష్టం.. నా జీవితంలో ప్రతీ రోజూ ఇలాగే ఉండిపోవాలనుంది'' అంటూ మిస్తీ తన కోరికను, లోపలి భవాలను బయటపెట్టేసింది.

    ట్రిపుల్‌ఎక్స్ ఫిగర్

    ట్రిపుల్‌ఎక్స్ ఫిగర్

    ఈ రకంగా ఓ హీరోయిన్ తన కోరికను బయటపెడితే నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి. వెంటనే తమ కోరికలను కూడా కామెంట్ల రూపంలో పెట్టేశారు. ఇవన్నీ చెప్పుకునేవి కాదులే గానీ.. ట్రిపుల్‌ఎక్స్ ఫిగర్, సెక్సీ, సో హాట్ అని కొందరు పెట్టిన కామెంట్స్ మాత్రం బాగా హైలైట్ అయ్యాయి.

    English summary
    Mishti Chakraborty debut in Tollywood with Nithiin film Chinnadana Nee Kosam. Currently the actress Mishti Chakraborty has become water baby. Recently she shared her few pics on Instagram, in which she is seen enjoying in water. She looks hot as hell in 2 piece bikini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X