మూడు పెళ్లిళ్లు.. నలుగురు పిల్లలు.. అయినా బికినీలో చెమటలు పట్టిస్తున్న మోడల్.. ఫొటోలు చూశారా!
అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియాన్ సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ గా పోస్టులు పెడుతుంటుందో తెలిసిందే. ఆమె బోల్డ్ లుక్స్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. లాస్ ఏంజెల్స్ లో పుట్టిన పెరిగిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గ్గానే కనిపిస్తుంటుంది. ఆమె పేరు తెలియని వారంటూ ఉండరూ. మీడియా పర్సనాలిటీగా, సోషలిస్టుగా, బిజినెస్ విమెన్ గా, మోడల్ గా, యాక్ట్రెస్ గా, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన ప్రతిభతో ఆడియెన్స్ ను , ఆయా వర్గాల వారి నుంచి ప్రశంసలు కూడా అందుకుంది.
ముఖ్యంగా కిమ్ కర్దాషియా సెమీ న్యూడ్ గా దర్శనమిచ్చి నెటిజన్లకు చెమటలు పట్టిస్తూ ఇస్తుంది. హాట్ అండ్ బోల్డ్ లుక్స్ తో ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తుంటుంది. తాజాగా కిమ్ కర్దాషియాన్ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి ఏకంగా బికినీలోనే మెరిసింది. 47 ఏళ్ల వయస్సులోనూ ఈ బ్యూటీ తన అందచందాలతో మైమరిపిస్తూ సెక్సీగా ఫొటోషూట్ చేసింది. నలుగురు పిల్లలకు జన్మినిచ్చినప్పటికీ కిమ్ కర్దాషియాన్ యంగ్ బ్యూటీ మెరిసి మతులు పోగొడుతోంది.

తాజాగా కిమ్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అయితే ఆమె బికినీలో మరీ హాట్ గా మెరియడంతో అభిమానులు, నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఈ వయస్సుల్లోనూ ఇలాంటి స్ట్రక్చర్ ఎలా మెయింటేయిన్ చేస్తున్నావంటూ సలహాలు అడుగుతున్నారు. మరికొందరు హాట్, బ్యూటీ, గార్జియస్ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇక కిమ్ కర్దాషియాన్ ఒక్కో స్టిల్ కు ఇంటర్నెట్ షేక్ అయ్యి పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫొటోలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక కిమ్ కర్దాషియాన్ లాస్ ఎంజెల్స్ లోనిలోని రోమన్ కాథలిక్ చర్చ్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. తన తండ్రి 2003లో క్యాన్సర్ తో మృతి చెందాడు. ఆ తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంది. మీడియా రిలేటేడ్ జాబ్స్, క్లాథింగ్ స్టోర్స్ లోనూ వర్క్ చేసి టీనేజ్ ను లాగింది. ఇక 2000లో తన బాయ్ ఫ్రెండ్ డామన్ థామస్ ను పెళ్లి చేసుకుంది. ఆర్వాత నాలుగేళ్లకే 2004లో అతని విడాకులిచ్చింది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత 2011లో మళ్లీ క్రిస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సారి రెండేళ్లు మాత్రమే కాపురం చేసి 2013లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వెంటనే 2014లో కెనీ వెస్ట్ ను వివాహం చేసుకుంది. మూడో భర్తతో మాత్రం ఎనిమిదేళ్లు కాపురం చేసింది. చివరికి 2022లో విడాకులు ఇచ్చింది. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న కిమ్ కర్దాషియాన్ నలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తను ఒంటిరిగానే ఉంటోంది.
పర్సనల్ స్టైలిష్ గా కెరీర్ ను ప్రారంభించిన కిమ్ కర్దాషియాన్ జీవితంలో పలు కీలక పాత్రలు పోషించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పారిస్ హిల్టన్ అనే తన చిన్ననాటి స్నేహితురాలితో కిమ్ కర్దాషియాన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇక కిమ్ కర్దాషియాన్ హాలీవుడ్ లో పలు మొబైల్ గేమ్స్ ను కూడా క్రియేట్ చేయిస్తూ రిలీజ్ చేస్తుంటుంది. అలా పలు వ్యాపారాలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే ఇన్ స్టా గ్రామ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారిలో కిమ్ కర్దాషియాన్ 12వ స్థానంలో ఉంది. ఆమె నెట్ 350 మిలియన్ డాలర్లు ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











