twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ

    |

    చాలా కాలం వరకూ సినిమాలు లేదా సీరియళ్లలో నటించిన వాళ్లు మాత్రమే ప్రేక్షకుల దృష్టిలో పడుతూ ఉండేవారు. కానీ, ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఈ లెక్క మారిపోయింది. దీని ద్వారా చాలా మంది నటీమణులు ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటూ తెగ సందడి చేస్తున్నారు. అలాగే, అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు.

    హిందీ సీరియల్స్ ద్వారా ఇప్పటికే నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హనీమూన్‌లో ఎంజాయ్ చేస్తూనే హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

    స్పెషల్ సాంగ్స్.. సీరియల్స్

    స్పెషల్ సాంగ్స్.. సీరియల్స్

    మోడలింగ్ రంగంలో ఫేమస్ అయినప్పుడే మౌనీ రాయ్ 2004లో 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి ఎన్నో సీరియళ్లలో నటించింది.

    టాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చటాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చ

    ఆ సీరియల్‌తో ఫుల్ ఫేమస్

    ఆ సీరియల్‌తో ఫుల్ ఫేమస్

    సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్ అయిన మౌనీ రాయ్ కెరీర్‌లో 'నాగిన్' చాలా ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. అలాగే, తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇలా దీనితో జాతీయ స్థాయిలో మౌనీ రాయ్‌ పాపులారిటీని సంపాదించుకుంది.

    అందులోనూ నటించి రచ్చ

    అందులోనూ నటించి రచ్చ

    వరుస సీరియళ్లతో సందడి చేసిన మౌనీ రాయ్.. తన కెరీర్‌లో పలు చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి చిత్రాల్లోనూ మెరిసింది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించింది.

    బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!

    లవర్‌తో పెళ్లి.. హనీమూన్‌లో

    లవర్‌తో పెళ్లి.. హనీమూన్‌లో

    సుదీర్ఘమైన కెరీర్‌లో పలువురితో ప్రేమాయణం సాగించిన మౌనీ రాయ్.. కొంత కాలంగా సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే అతడిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన వీళ్ల వివాహానికి పలువురు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. ఇక, పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.

    అందులో ఎప్పుడూ యాక్టివ్

    అందులో ఎప్పుడూ యాక్టివ్

    సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

    ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

    అలాంటివే షేర్ చేస్తోందిగా

    అలాంటివే షేర్ చేస్తోందిగా

    చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతోంది. అలాగే, తన అందచందాలతో ఇంటర్నెట్‌ను కూడా బాగా ఊపేస్తోందని చెప్పుకోవచ్చు.

    హాట్ ఫొటోలు షేర్ చేసింది

    హాట్ ఫొటోలు షేర్ చేసింది

    హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రమే ధరించి ఉంది. తద్వారా తన బాడీలోని పార్టలన్నీ చూపిస్తూ కొన్ని ఘాటు ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. దీంతో మౌనీ రాయ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Television actress and a former model Mouni Roy Full Active In Social Media. Now She Shared Sizzling Photos in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X