డ్రెస్ విప్పేసి సీతా రామం బ్యూటి అరాచకం.. అలా చూపించి షాక్ ఇచ్చేందేంటీ?
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో అతి కొంతమంది మాత్రమే తొలి మూవీతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో రీసెంట్ గా చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్.
ఎప్పుడో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటిఫుల్ అధికంగా హిందీ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామం సినిమాతో అంతకుమించిన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

సిజ్లింగ్ బ్యూటి: హిందీ భామ మృణాల్ ఠాకూర్ మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా తెరగేంట్రం చేసింది. అక్కడ ధారావాహికల్లో ప్రధాన హీరోయిన్ గా చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సిజ్లింగ్ బ్యూటి మృణాల్ వరుసగా సినీ ఆఫర్లు అందుకుంది.

కెరీర్ స్టార్ట్: ధారావాహికల ద్వారా చాలా పేరు తెచ్చుకున్న గ్లామరస్ డాల్ మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసిన ఈ చిన్నది సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

కథాపరమైన సినిమాలు: విట్టిదండు తర్వాత మరాఠీలోనే సురాజ్య అనే మరో సినిమా చేసింది అందాల సుందరి మృణాల్ ఠాకూర్. మరాఠీ చిత్ర పరిశ్రమలో తన నటనతో మెప్పించిన మృణాల్ తర్వాత హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. సూపర్ 30, జెర్సీ వంటి కథాపరమైన చిత్రాలతో ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్.

పూజా హెగ్డే వల్ల: మోస్ట్ గ్లామరస్ చిన్నది మృణాల్ ఠాకూర్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి కమర్షియల్ సినిమాలు సైతం చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో సీతా రామం సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మొదటగా ఈ సినిమాకు పూజా హెగ్డేను అనుకున్న ఆమె రాధేశ్యామ్ మూవీతో బిజిగా ఉండటంతో మృణాల్ కు ఛాన్స్ దక్కింది.

గ్రాండ్ ఎంట్రీ: హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే కాకుండా మంచి నటిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది మృణాల్ ఠాకూర్. దీంతో ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ దొరికినట్లయింది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఈ బ్యూటి సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

షర్ట్ విప్పేసి: ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ హైలెట్ అవుతుంటుంది మృణాల్ ఠాకూర్. తాజాగా పైన వేసుకున్న డ్రెస్ విప్పేసి బ్రాలో తన అందాలను సూపర్ హాట్ గా చూపించింది. ఇలా షర్ట్ విప్పేసి మృణాల్ పోజు ఇవ్వడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీంతో ఈ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











