లోపల ఏం వేసుకోనట్లే సీతా రామం హీరోయిన్ ఫ్రీ షో.. సినిమాకు మించి చూపించిందిగా!
సీతారామం సినిమా ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతగా స్థిరస్థాయిలో ముద్ర వేసుకుంది. తెలుగులో చేసింది మొదటి సినిమా అయినా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ తో అవకాశాలను భారీగా అందుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో సినిమాలకు మించి అందాలను చూపిస్తోంది. తాజాగా మృణాల్ షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేస్తే..
సీరియళ్ల ద్వారా:బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ప్రారంభంలో సీరియళ్ల ద్వారా టెలివిజన్ రంగంపై తెరంగేట్రం చేసింది. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. ఇలా సీరియళ్లలో ప్రధాన పాత్రలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ తర్వాత సినీ అవకాశాలు అందుకుంది.

అప్పట్లోనే:సీరియళ్ల ద్వారా తెగ క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు ఆఫర్లు వరుసగా రావడం మొదలైంది. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో తొలి అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసింది. అలా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకుర్ నటనపరంగా తానేంటో అప్పట్లోనే నిరూపించుకుంది.

బాలీవుడ్ లోకి:'విట్టి దండు' సినిమా తర్వాత మళ్లీ మరాఠీలోనే సురాజ్య సినిమా చేసింది అందాల సుందరి మృణాల్ ఠాకూర్. ఇందులో కూడా నటనతో మెప్పించిన ఈ చిన్నది తర్వాత హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. హృతిక్ రోషన్ సూపర్ 30, షాహిద్ కపూర్ జెర్సీ వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటనతో అట్రాక్ట్ చేసింది.
ఆ సమయంలో:మరాఠీ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇలా ఆమె హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది. ఇలా హిందీలో వరసుగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్న సమయంలో తెలుగులో నటించే ఛాన్స్ వచ్చింది.

ఘాటు రొమాన్స్:క్లాసిక్ లవ్ స్టోరీల డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే పరిచయమైన మృణాల్ ఠాకుర్.. మంచి నటిగా సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఫలితంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2లో ఘాటు రొమాన్స్ చేసిన మృణాల్ సూర్య 42, నాని 30, ఆంఖ్ మిచోలి సినిమాలో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
క్లీవేజ్ షో:ఇక సినిమాలు, వెబ్ సిరీసులతోనే కాకుండా సోషల్ మీడియాలో అదిరే అందాలను హాట్ గా ఎక్స్‌పోజ్ చేస్తూ కసి పెంచుతోంది మృణాల్. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపించిన మృణాల్ ఎద, థైస్ అందాలను వయ్యారంగా చూపించింది. అలాగే పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో నవ్వుతూ ఎద అందాలు ప్రదర్శించింది. లోపల ఏం వేసుకోనట్లే క్లీవేజ్ షో చేస్తూ సినిమాలకు మించిన ఎక్స్ పోజింగ్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











