బికినీలో సీతా రామం హీరోయిన్ ఓపెన్ హాట్ షో.. తడిచిన ఎద, నాభి, లెగ్స్ అందాలు ఘాటుగా చూపిస్తూ!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్.
చాలా కాలం క్రితమే మరాఠి సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ హాట్ సుందరి తెలుగులోకి వచ్చిన తర్వాతే ఎక్కడా గుర్తింపు తెచ్చుకోలేనంతగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటి తాజాగా బీచ్ లో హాట్ షోతో రెచ్చిపోయింది. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా!

మరాఠీ చిత్రంతో..
మోడలింగ్ రంగంలో సందడి చేస్తూ తెగ పాపులర్ అయిన సమయంలోనే మృణాల్ ఠాకూర్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. ఈ సమయంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది.

బాక్సాఫీస్ వద్ద భారీగా..
విట్టి దండు సినిమాతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా క్రేజ్ తెచ్చుకుంది. అనంతరం ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను అందుకుంది ఈ చిన్నది.

యూత్ మనసు దోచుకుని..
సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీతో పాటు మంచి పేరు దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ పేరు సెన్సేషన్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆమె ఎంతో మంది హృదయాలను గెలుచుకోవడంతో పాటు యూత్ మనసులను దోచుకుంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది.

స్టార్ హీరోలతో మూవీలు..
మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' సినిమా వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. అందుకే మూవీ ప్రేక్షకాదరణ చూసిన మృణాల్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరసుగా ఆఫర్లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని సినిమాల్లో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

గతంలో కంటే ఎక్కువగా..
తెలుగు హీరోలతోనే కాకుండా దక్షిణాది భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్న న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. దీంతో ఈ బ్యూటీ మరింతగా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కంటే ఇప్పుడు మరింతగా సినిమా ఛాన్స్‌లు అందుకుంటూ బిజీగా గడుపుతోంది మృణాల్ ఠాకూర్.

ఎక్కవగా హాట్ షో..
సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకోవడంతోపాటు తన హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోసేవే ఉంటున్నాయి.

బీచ్ లో బికినీ.. తడిచిన అందాలతో..
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో తెగ రచ్చ చేసే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బికినీ పిక్స్ షేర్ చేసింది. బ్లూ కలర్ టూ పీస్ బికినీ వేసుకున్న మృణాల్ బీచ్ ఒడ్డున కూర్చుని మరి ఉప్పొంగుతున్న ఎద అందాలను టైట్ గా చూపించి షాక్ ఇచ్చింది. అలాగే ఇందులో తడిచిన నడుము, నాభితోపాటు లెగ్స్ అందాలను కూడా ఆరబోసింది. దీంతో ఈ పిక్స్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











