ఎద అందాలతో షాక్ ఇచ్చిన సీతా రామం హీరోయిన్.. మ్యాగజైన్ కోసం అంత ఘాటుగా!
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెరగని ముద్ర వేసుకుంది. నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంత పేరు సంపాదించుకుంది. సీతా రామం సినిమాతో బెంగాలీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ గ్లామరస్ బ్యూటి సోషల్ మీడియాలోనూ కూడా క్రేజ్ సంపాదించుకుంది. నిత్యం హాట్ ఫొటోలు పెడుతూ సౌత్, నార్త్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో హాట్ లుక్ తో షాక్ ఇచ్చింది.
మరాఠీ మూవీతో : మోడలింగ్ రంగంలో సందడి చేస్తూ తెగ పాపులర్ అయిన సమయంలోనే మృణాల్ ఠాకూర్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే ధారవాహిక ద్వారా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. ఈ సమయంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది.

అలాంటి ఛాన్స్..: 'విట్టి దండు' సినిమాతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుది. నటనతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటికి వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటి.
సెన్సేషన్ గా మారి : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన సీతగా జోడీ కట్టి తెలుగు యువకుల మనసు దోచుకుంది మోస్ట్ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ కు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కడమే కాకుండా ఆమె పేరు సెన్సేషన్‌గా మారింది.
తారక్, చెర్రీతో : అయితే మరాఠీలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' సినిమా వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకాదరణ చూసిన మృణాల్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని సినిమాల్లో నటించబోతుందని రూమర్స్ వస్తున్నాయి.

పోలీసుగా : అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా మృణాల్ ఠాకూర్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌత్ లోనే కాకుండా హిందీలోనూ దూసుకుపోతోంది ఈ భామ. ఇటీవలే మృణాల్ ఠాకూర్ నటించిన గుమ్రా అనే హిందీ సినిమా విడుదలైంది. తమిళం సూపర్ హిట్ అయిన తడమ్ (తెలుగు రీమెక్ రెడ్)కు హిందీ రీమెక్ వచ్చిన ఈ సినిమాలో పోలీసుగా అలరించింది.
ఎద అందాలతో షాక్ : వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది. ఘాటైన లుక్స్ తో షాక్ ఇస్తుంటుంది. తాజాగా అలాంటి పిక్స్ షేర్ చేసింది. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ ఫొటోషూట్ లో భాగంగా దిగిన ఈ ఫొటోలో పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న మృణాల్ ముందుకు వంగి మరి ఉబికి వస్తున్న తన ఎద అందాలను, థైస్ బ్యూటిని ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications











