Sitaramam హీరోయిన్ బోల్డ్ షో.. అంతకుమించి మృణాల్ థాకూర్‌ అందాల ఆరబోత

ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెరగని ముద్ర వేసుకుంది. నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంతగా అభిమానం సంపాదించుకుది ఈ స్టన్నింగ్ బ్యూటి. చాలా డీసెంట్ గా లవ్ స్టోరీస్ తెరకెక్కించే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమా సీతా రామం. పేరుకు బెంగాలీ అమ్మాయి అయిన మృణాల్ ఠాకుర్ ఈ ఒక్క సినిమాతో తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ కూడా క్రేజ్ సంపాదించుకుంది. నిత్యం హాట్ ఫొటోలు పెడుతూ సౌత్, నార్త్ ఆడియెన్స్ ను తనవైపుకు ఆకర్షిస్తోంది.

 మహారాష్ట్రలోని ధులేలో..

మహారాష్ట్రలోని ధులేలో..

తెలుగు చిత్రసీమలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేస్తుంటారు. కానీ వారిలో అతి కొద్దిమంది మాత్రమే మొదటి సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటారు. ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలు చేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలోని ధులేలో 1992 ఆగస్టు 1న జన్మించింది. తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.

 వరుసగా అవకాశాలు..

వరుసగా అవకాశాలు..

గ్లామరస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై తెరగేంట్రం చేసింది. అక్కడ ధారావాహికల్లో లీడ్ రోల్స్ చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ తర్వాత వరుసగా సినీ అవకాశాలు అందుకుంది. ఇందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా డెబ్యూ చేసింది.

 కంటెంట్ ఉన్న చిత్రాలు..

కంటెంట్ ఉన్న చిత్రాలు..

'విట్టి దండు' సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్ అప్పట్లోనే తెగ పాపులర్ అయిపోయింది. తర్వాత మరాఠీలోనే సురాజ్య సినిమా చేసింది. మొదటగా సీరియల్ నటిగా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ అనంతరం హిందీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 30, జెర్సీ వంటి కంటెంట్ ఉన్న చిత్రాలతో ఎంతగానో అలరించింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్.

 హిందీ చిత్రాల్లో అలా..

హిందీ చిత్రాల్లో అలా..

బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్. ఇక హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి చిత్రాలు చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తారక్, చెర్రీ సినిమాల్లో..

తారక్, చెర్రీ సినిమాల్లో..

సీతా రామం సినిమాలో సీతగా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఆంఖ్ మిచోలి సినిమాతో పాటు గుమర్హా మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. అంతేకాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలా హిందీ, దక్షిణాది భాషల్లో పలు ప్రాజెక్ట్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ చిన్నది.

రెగ్యులర్ గా టచ్ లో..

రెగ్యులర్ గా టచ్ లో..

సినిమాలే కాకుండా అక్షయ్ కుమార్ వంటి సీనియర్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ ఆడిపాడింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్. సినిమాలే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది ఈ సుందరి. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తోంది.

కోట్ విప్పి.. ముందుకు వంగుతూ..

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది మృణాల్ ఠాకూర్. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను ఈ చిన్నది ఎక్కువగా షేర్ చేస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్సులో సూపర్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటి. పైన వేసుకున్న బ్లేజర్ ను విప్పుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో మృణాల్ ఎద, షోల్డర్ అందాలతో అట్రాక్ట్ చేసింది. నవ్వుతూ, ముందుకు వంగుతూ వదిలిన మృణాల్ ఫొటోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X