Mrunal Thakur కేన్స్‌లో మృణాళ్ థాకూర్ హంగామా.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్

సీతారామం సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొన్న మృణాళ్ థాకూర్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అడుగుపెట్టింది. అట్టహాసంగా జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో భారత్ తరఫున తన సత్తాను చాటుకొనేందుకు సిద్దమైంది. మంగళవారం రాత్రి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగే పారిస్‌కు చేరుకొన్నది.

భారతీయ సినీ తారలు సారా ఆలీ ఖాన్, మనుషీ చిల్లర్, ఇషా గుప్తా, ఐశ్వర్య రాయ్ తదితరులతో తన అందాలను చాటేందుకు సిద్దమైంది. మృణాళ్ థాకూర్ కాన్స్‌లో ఆరబోసిన అందాల జాతర విషయంలోకి వెళితే..

Mrunal Thakur look Cannes Film Festival

డిజైనర్ దుస్తులతో మృణాళ్: ప్రపంచ సినిమా వేదికపై మెరిసేందుకు మృణాల్ థాకూర్ సిద్దమైంది. తొలిసారి కాన్స్ ఫిలింఫెస్టివల్‌లో పాల్గొంటున్న మృణాళ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఫాల్గూని, షేన్ పికాక్ డిజైన్ చేసిన దుస్తులతో మెరుపులు మెరిపిస్తున్నది. కాన్స్ హంగామా సృష్టించేందుకు సిద్దం చేసుకొన్న డ్రస్ డిజైన్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mrunal Thakur look Cannes Film Festival

ఫ్రెంచ్ రివేరాలో సీతారామం హీరోయిన్: కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు మృణాల్ థాకూర్ ఫ్రెంచ్ రివేరాకు మంగళవారం రాత్రి చేరుకొన్నది. నల్లటి దుస్తుల్లో తన అందాలను ప్రదర్శించింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ డ్రస్‌లో మృణాళ్ గ్లామర్ పంటను పండించింది. పారిస్ ఎయిర్‌పోర్టులో దిగగానే అంతర్జాతీయ మీడియా తమ కెమెరాల్లో ఆమె అందాలను పట్టేసింది.

Mrunal Thakur look Cannes Film Festival

ఎద పరువాలతో అందాల జాతర: పారిస్ చేరుకొన్న వెంటనే మృణాల్ థాకూర్ తన గ్లామర్‌ను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది. పెటల్స్‌తో కూడిన బ్లాక్ డ్రస్సును ధరించి ఫోటోలను షేర్ చేసింది. థైస్ అందాలు, ఎద పరువాలను అభిమానులకు పంచే ప్రయత్నం చేసింది. మృణాల్ అందాల జాతరను చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

Mrunal Thakur look Cannes Film Festival

ప్రతిష్టాత్మకమైన వేదికపై: పారిస్ చేరుకొన్న మృణాళ్ థాకూర్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గోనడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫామ్‌పై నా ఉనికిని ప్రదర్శించుకొనే అవకాశం థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రపంచ సినీ దిగ్గజాలను కలిసి.. వారి అనుభవాలను పంచుకోవాలని ఉంది. కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని మృణాల్ తన పోస్టులో తెలిపింది.

Mrunal Thakur look Cannes Film Festival

మృణాల్ సేన్ కెరీర్ ఇలా: మృణాల్ థాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. సీతారామం చిత్రం తర్వాత ఆమె కెరీర్ మరో రేంజ్‌కు చేరుకొన్నది. నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది. తమిళ, మలయాళ రంగాల్లో వస్తున్ పలు అవకాశాలను ఆమె అంది పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నది. హిందీలో ఆదిత్య రాయ్ కపూర్‌తో గుమ్రా సినిమాలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X