Mrunal Thakur హాట్ హాట్‌‌గా మృణాల్ థాకూర్.. ఘాటైన అందాలతో గ్లామర్ ట్రీట్ (Video)!

బాలీవుడ్ రకరకాల సినిమాలు చేసినా మృణాల్ థాకూర్‌కు రాని గుర్తింపును కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కట్టబెట్టారు. సీతారామం సినిమా తర్వాత ఆమె తెలుగు అమ్మాయి సీతలా మారిపోయింది. ఇక సీతారామం సక్సెస్‌తో మృణాల్ పాపులారిటీ, క్రేజ్ తెలుగు సినిమాలో విశేషంగా పెరిగిపోయింది. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె అందాలు ఆరబోస్తూ కనిపించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

మరాఠీ భాషలో కెరీర్ ఆరంభించిన మృణాల్ థాకూర్ ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నది. హలో నందన్, విట్టి దండు, సురాజ్య సినిమాలు మరాఠీలో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత లవ్ సోనియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత సూపర్ 30, బాట్లా హౌస్, జెర్సీ సినిమాలు ఆమె నటనకు అద్దం పట్టాయి.

Mrunal Thakur looks Stunning in pink lehenga with a deep neck choli dress is trending on Instagram

అయితే జెర్సీ సినిమా తర్వాత ఆమె సీతారామం ఆఫర్‌ను పట్టేసుకొన్నది. అప్పటి నుంచి కెరీర్ పరంగా తన గ్రాఫ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నది. తెలుగులో ఆమె నటించిన హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు భారీ సక్సెస్ అందుకొన్నాయి. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రతోపాటు గ్లామర్, రొమాన్స్‌తో మెప్పించింది.

అయితే సినిమాల్లో కేవలం క్లీన్ పాత్రలకే ఓటేస్తున్న ఈ అందాల బొమ్మ.. ముంబైలో ఓ ఈవెంట్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. పింక్ లహెంగాలో డీప్ నెక్ జాకెట్‌లో అందాలను ఆరబోసింది. గులాబి రంగు డ్రస్సులో పొదిగిన గులాబీలా కనిపించింది. అయితే ఆమె అందాలను ఓ వీడియె కెమెరాలో బంధించారు.

Mrunal Thakur looks Stunning in pink lehenga with a deep neck choli dress is trending on Instagram

మృణాల్ థాకూర్ తాజా వీడియోలో క్లీవేజ్ షోతో ఆకట్టుకొన్నది. లోతైన ఎద అందాలతో యువతకు హుషారు పుట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఘాటైన అందాలు ప్రదర్శిస్తున్న ఆమె అందర్నీ ఆకట్టుకొంటున్నది.

అయితే ప్రస్తుతం గ్లామర్ ట్రీట్ ఇస్తున్న మృణాల్ థాకూర్ వీడియో బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా తీసుకొన్నది. ఈ ఫ్యాషన్ షోలో మాట్లాడుతూ.. అను పల్లెకూరు డిజైన్ చేసిన కలెక్షన్ అద్బుతంగా ఉన్నాయి. భారతీయ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉంటాయి అని మృణాల్ థాకూర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X