మృణాల్ ఠాకూర్ ఆఫర్లపై కుట్ర.. ఆ దెబ్బ తీసింది ఎవరో తెలుసా?
హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ చాలా మంచి ఉండాలని తెలిసిందే. అయితే వీరిలో వచ్చిన మొదటి సినిమాతోనే మంచి డెబ్యూ అందుకున్న హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. కాగా ఈ హీరోయిన్స్ లో నాచురల్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ కూడా ఒకరు.
మరి మృనాల్ ఠాకూర్ తెలుగులో సల్మాన్ తో సీతా రామం అనే సినిమాతో తెలుగులో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి తెలుగులో లక్కీ చార్మ్ మారిపోయిన మృనాల్ ఠాకూర్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మాత్రం డీలా పడింది. అక్కడి నుంచి తెలుగులో సినిమాలు తగ్గించేసి మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీ సినిమాలోకి వెళ్ళింది.

అయితే తెలుగులో ఇంకా ఏ సినిమాలు లేవా అనే సమయంలో యంగ్ హీరో అడివి శేష్ తో తదుపరి సినిమా అనౌన్స్ చేసింది. మరి ఇలా సినీ కెరీర్ పరంగా మళ్లీ బిజీగా మారింది. అయితే తను ఎప్పుడో సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటకీ ఎక్కువ సినిమాల్లో కనిపించింది లేదు. అసలు మృణాల్ సినిమాలు ఎందుకు ఇంత తక్కువ చేస్తుందని చాలామందికి ఒక డౌట్ రావచ్చు.
కానీ దాని వెనుక ఉన్న అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సినిమాల్లో ఆమె ఆమోదంతో పాటుగా తన కుటుంబం నుంచి తల్లిదండ్రుల ఆమోదం కూడా ఆమె ప్రాధాన్యతగా తీసుకుంటుందట. అయితే మృణాల్ ఇప్పటివరకు చాలా సినిమాలు తన తల్లిదండ్రులు వదులుకోవాల్సి వచ్చిందట. దీని మీద కారణం మంచి గమ్మత్తుగా ఉందని చెప్పాలి.
కాగా పలు సినిమాలు తన దగ్గరకు వచ్చి కూడా క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చిందంట. ఆ సినిమాలు చేయకపోవడం కారణం తను తల్లిదండ్రులని చెబుతుంది. మరి ఆ సినిమాలు ఎందుకు వారు తిరస్కరించారు అంటే ఆ సినిమాల్లో మృనాల్ ఠాకూర్ పై పెదవు ముద్ద సన్నివేశాలు కొంచెం హాట్ సినిమాలు కావడమే కారణమట.

అందుకే వారు అలాంటి సినిమాలు మృణాల్ చేయకూడదని ఆమెకు వచ్చిన అవకాశాలు ఆపేసినట్టుగా ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలా ఓ హీరోయిన్ కి తల్లిదండ్రుల ఆమోదం అనేది వారి పెంపకానికి నిదర్శనం అని చెప్పొచ్చు.
సో ఇలా మృణాల్ ఠాకూర్ కి వచ్చిన అన్ని సినిమాలు చేసి ఉంటే ఈపాటికి మరిగిన సినిమాలో కనిపించి ఉండేదేమో ఒక ప్రస్తుత ప్రస్తుతం తెలుగులో డెకరేట్ సినిమాలో తన నటిస్తుంది స్టార్ బ్యూటీ శృతిహాసన్ ని ఏమీ రీప్లేస్ చేసి ఈ సినిమాలోకి ఎంటర్ అయింది. ఈ సినిమా కాకుండా తెలుగులో తన నెక్స్ట్ సినిమాలపై మరిన్ని డీటెయిల్స్ ముందు రానున్నాయి. గత ఏడాది అయితే ది ఫ్యామిలీ స్టార్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కల్కి 2898 ఎడి సినిమాలో కూడా ఈమె చిన్న కేమియో రోల్ లో కనిపించింది. అలాగే రీసెంట్ గానే హిందీలో క్రేజీ సీక్వెల్ చిత్రం సన్నాఫ్ సర్దార్ 2 కూడా ఒకే చేసింది.


Click it and Unblock the Notifications











