సీతా రామం హీరోయిన్ ఓవర్ ఎక్స్ పోజింగ్.. సైడ్ నుంచి ఎద మొత్తం కనిపించేలా పోజులు
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కేవలం ఈ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. అంతకుమించి నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంతలా అట్రాక్ట్ చేసింది.
అలాగే యూత్ కు క్రష్ లా మారిపోయింది ఈ బెంగాలీ సుందరి. ప్రస్తుతం సినిమాలతో మంచి జోష్ మీదున్న ఈ వయ్యారి సోషల్ మీడియాలో మాత్రం హాట్ షోతో అరాచకం సృష్టిస్తుంటుంది. తాజాగా వదిలిన కొన్ని ఫొటోల్లో ఆమె ఎద అందాలను హద్దు లేకుండా చూపించేసింది.

సీరియళ్లలో: మోడలింగ్ రంగంలో అట్రాక్ట్ చేసి తెగ పాపులర్ అయింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. అదే సమయంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అలరించింది. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే ధారావాహికతో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. ఈ సమయంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది.

నటనతో అలా: 'విట్టి దండు' మూవీతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. నటనతో మెస్మరైజ్ చేసింది. హిందీలో కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ నటనపరంగా సత్తా చాటింది. దీంతో ఆమెకు క్రేజ్ మరింతగా పెరిగింది.

స్టార్ హీరోతో: సినిమాల్లో నటనతోపాటు గ్లామర్ ఒలకబోయడంతో గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్ కు సినీ అవకాశాలు వరుసగా రావడం మొదలైంది. ఇందులో భాగంగానే హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన సీతగా జోడీ కట్టి తెలుగు యువకుల మనసు దోచుకుంది.

అదే సినిమాతో: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ కు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కడమే కాకుండా ఆమె పేరు సెన్సేషన్‌గా మారింది. అయితే మరాఠీలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్ల కంటే ఎక్కువగా ఈ మూవీతో ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది.

వరుస ఆఫర్లు: ఇక సీతారామం సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది అందాల సుందరి మృణాల్ ఠాకూర్. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని సినిమాల్లో నటించబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా మృణాల్ ఠాకూర్ ఓ సినిమా చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

విభిన్న భంగిమల్లో: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది. ఘాటైన లుక్స్ తో షాక్ ఇస్తుంటుంది. తాజాగా అలాంటి పిక్స్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న ఈ భామ ఎక్కువగా క్లీవేజ్ షో చేసింది. జూమ్ చేసి, టాప్ యాంగిల్, సైడ్ నుంచి మరి తన ఎద అందాలను నెట్టింట్లో ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











