Mrunal Thakur: మృణాల్.. ఏం స్టన్నింగ్ ఫిగర్ రా బాబు.. బాటమ్‌లో కెమెరా పెట్టి టాప్ యాంగిల్‌లో చూపిస్తూ...!

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోష్ లో ఉన్న టాలీవుడ్ సెన్సేషనల్ భామ మృణాల్ ఠాకూర్.. గ్లామర్ డోస్ ను పెంచేసి యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. అందాల వడ్డింపులో హద్దులను పక్కన పెట్టేసి అన్నీ చూపించేస్తోంది. తాజాగా దుబాయ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ దిగిన లేటెస్ట్ పిక్స్ ను రిలీజ్ చేసింది. అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు ఆగలేక కామెంట్ల రూపంలో ఆమెపై తమకున్న ఆ ఫీలింగ్ ను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. వివరాళ్లోకి వెళితే..

అస్సలు తగ్గట్లేదు..:మృణాల్ ఠాకూర్.. ఈ పేరు తెలియని వారుండరు. సీతా రామంతో వచ్చిన గుర్తింపు అస్సలు ఏమాత్రం వదలట్లేదు. ఛాన్స్ దొరికితే అభిమానులను ఏదో ఒక ఫొటోషూట్ రూపంలో అలరిస్తూనే ఉంది ఈ మరాఠి అందం. దీంతో నెట్టింట ఈ భామకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఇక ఈ ముద్దుగుమ్మ పాపులారిటీకి తగ్గట్టుగా గ్లామర్ డోస్ కూడా రోజు రోజుకి పెంచేస్తోంది. ఓవైపు ట్రెడిషనల్ గా మరోవైపు ట్రెండీగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈమె అందాల ప్రదర్శన చూసి నెటిజన్లు, అభిమానులు షాక్ అయిపోతున్నారు.

Mrunal Thakur Shared a stunning and sizzling photos in social media goes viral

దుబాయ్ వెళ్లినా కూడా.. :ప్రస్తుతం ఈ అమ్మడు. సౌత్ టు నార్త.. అన్నీ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటోంది. అయితే మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడికి తాజాగా సైమా అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ ఈవెంట్ కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దీని కోసం యూఏఈ వెళ్లిన ఈ అందాల భామ.. అక్కడ కూడా తన ఫొటోషూట్లను వదల్లేదు.

Mrunal Thakur Shared a stunning and sizzling photos in social media goes viral

సూట్ లో ఫిగర్ ను చూపిస్తూ...:ఈ సారి ఆలివ్ గ్రీన్ కలర్ సూట్ లో మెరిసి ఆకట్టుకుంది. బూర్జ్ ఖలీఫా ముందు అదిరిపోయే పోజులు ఇచ్చింది. బాటమ్ యాంగిల్ నుంచి టాప్ యాంగిల్ కనపడేలా ఫొటోలు దిగింది. ఎప్పటిలాగే తన మార్క్ స్మైల్ తో ఆకట్టుకుంది. టైట్ ఫిట్ ఫిగర్ ను చూపిస్తూ పోజులు ఇచ్చింది. అయితే ఈ పిక్స్ లోనూ క్లీవేజ్ షోను చూపించకుండా ఉండలేకపోయింది. తన పర్ఫెక్ట్ షేప్ ఎద అందాలను చూపించి కవ్వించింది. ఐ డోంట్ వాంట్ టు సే దు బాయ్ అని వ్యాఖ్య రాసుకొచ్చింది. దుబాయ్ ను అస్సలు విడిచి వెళ్లాలని లేదు అంటూ చెప్పుకొచ్చింది.

Mrunal Thakur Shared a stunning and sizzling photos in social media goes viral

స్టన్నింగ్.. వెరీ బ్యూటీఫుల్ గా... :ఇక ఈ ఫొటోలు చూసిన అభిమానులు వెరీ బ్యూటీఫుల్, స్టనింగ్, దుబాయ్ వాతావరణంలోనూ ఎంత హాట్ గా ఉందో, లవ్ యూ డార్లింగ్, సో క్యూట్ అంటూ హార్ట్, లవ్, హాట్ ఎమోజీలతో తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ పిక్స్ ను తెగ ట్రెండింగ్ చేస్తూ ఆమెకున్న ఆమెపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X