సీతా రామం హీరోయిన్ ఎద అందాల ప్రవాహం.. జిప్ తీసి అవే కనిపించేలా ఎక్స్‌పోజింగ్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో అతి కొంతమంది మాత్రమే మొదటి చిత్రంతో పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఇటీవల చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్. ఎప్పుడో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటి అధికంగా హిందీ చిత్రాల్లో నటించి పొటెన్షియల్ యాక్ట్రస్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామం సినిమాతో మాత్రం అంతకుమించిన పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ లుక్స్ తో అదరగొడుతోంది.
ప్రధాన కాథానాయికగా:
బాలీవుడ్ హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా తెరగేంట్రం చేసింది. అక్కడ ధారావాహికల్లో ప్రధాన కథానాయికగా చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ వరుసగా సినీ ఆఫర్లు అందుకుంది.
సినీ ప్రయాణం:సీరియళ్ల ద్వారా చాలా పాపులర్ అయిన గ్లామరస్ బొమ్మ మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసింది ఈ చిన్నది. ఈ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్ అప్పట్లోనే తెగ పాపులర్ అయిపోయింది.

విమర్శకుల ప్రశంసలు:అనంతరం మరాఠీలోనే సురాజ్య అనే సినిమా చేసింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మరాఠీ చిత్ర పరిశ్రమలో తన నటనతో మెప్పించిన ఈ భామ హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. సూపర్ 30, జెర్సీ వంటి స్టోరీ ఒరియెంటెడ్ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్.

తెలుగులో ఛాన్స్:సిజ్లింగ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో సీతా రామం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేయడంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే కాకుండా మంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దీంతో ఆమెకు సూపర్ హిట్ ఎంట్రీ సొంతమైంది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఈ బ్యూటి సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమాలు-సిరీసులు:స్టన్నింగ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ ఇటీవలే గుమర్హా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఆంఖ్ మిచోలి మూవీ, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులో నటిస్తోంది మృణాల్.
జిప్ తీసి ఎద అందాలతో:ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ హైలెట్ అవుతుంటుంది మృణాల్ ఠాకూర్. తాజాగా బ్రాలో తన ఎద అందాల ప్రవాహాన్ని చూపించిన ఈ భామ అదే వీడియోలో బ్లాక్ డ్రెస్ వేసుకుంది. కానీ ఎద భాగంపై ఉన్న జిప్ తీసేసి కేవలం అవి మాత్రమే కనిపించేలా హాట్ షో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











