బ్రాలో అందాల గోడలు బద్దలు కొట్టేసిన మృణాల్ ఠాకూర్: దాచాల్సినవే విప్పి మరి చూపిస్తూ!
సీతారామం సినిమా ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతగా స్థిరస్థాయిలో ముద్ర వేసుకుంది. తెలుగులో చేసింది మొదటి సినిమా అయినా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ఈ మూవీ, తనకు వచ్చిన ఫేమ్ తో అవకాశాలను భారీగా సంపాదించుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా హాట్ బ్యూటీలకు మించి ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తోంది.
నటనతో ఆకర్షించి: బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే ధారవాహిక ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. ఇలా సీరియళ్లలో లీడ్ రోల్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ తర్వాత సినీ అవకాశాలు అందుకుంది.

నటనపరంగా: సీరియళ్ల ద్వారా తెగ క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు ఆఫర్లు వరుసగా దరి చేరాయి. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో మొదటగా అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసింది ఈ చిన్నది. దీంతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్ నటనపరంగా తానేంటో అప్పట్లోనే నిరూపించుకుంది.
కాన్సెప్ట్ ఒరియెంటెడ్: 'విట్టి దండు' సినిమా తర్వాత మళ్లీ మరాఠీలోనే సురాజ్య సినిమా చేసింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. ఇందులో కూడా నటనతో మెప్పించిన ఈ సుందరి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. హృతిక్ రోషన్ సూపర్ 30, షాహిద్ కపూర్ జెర్సీ వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటనతో అట్రాక్ట్ చేసింది.

చిత్రాలు.. ప్రశంసలు: మరాఠీ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్. ఇలా ఆమె హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది. ఈ క్రమంలోనే తెలుగులో సీతా రామం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

స్టార్ హీరోలతో: క్లాసిక్ లవ్ స్టోరీల డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే కాకుండా మంచి నటిగా పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఈ బ్యూటిఫుల్ సూర్య 42వ చిత్రంలో, నాని 30వ, ఆంఖ్ మిచోలి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విప్పేసి మరి హాట్ షో..: ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అదిరే అందాలను హాట్ గా ఎక్స్‌పోజ్ చేస్తూ హీట్ పెంచేస్తోంది బ్యూటిఫుల్ మృణాల్. తాజాగా లైట్ కలర్ నైట్ వేర్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ పైనున్న కోట్ విప్పేసి మరి అందాలను ప్రదర్శించింది. బ్రాలో ఎద అందాలను గోడలు బద్దలు కొట్టేసినట్లుగా ఓపెన్ గా చూపించేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కాగా నెటిజన్లు రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











