లోదుస్తులు కనిపించేలా సీతా రామం బ్యూటి ఎక్స్‌పోజింగ్.. స్పష్టంగా చూపిస్తూ పోజులు

ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంతలా అట్రాక్ట్ చేసింది. కానీ ఈ పేరు ఎంతోకాలం నిలించదనడానికి లేదు. అందుకు కారణం మృణాల్ ఠాకూర్ చేసే బీభత్సమైన హాట్ షోనే. సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా అందాలు ఆరబోస్తూ హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా లోపలి అందాలు స్పష్టంగా కనిపించేలా డ్రెస్ వేసుకుని అట్రాక్ట్ చేసింది.

అలా చేసి ఆఫర్లు:మోడలింగ్ రంగంలో అందరినీ ఆకర్షించి తెగ క్రేజ్ అందుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. అదే సమయంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మరింత అలరించింది. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే ధారావాహికతో అడుగు పెట్టిన మృణాల్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. దీంతో సినిమాల్లో ఆఫర్లు అందుకుంది.

Mrunal Thakur Sizzling Look In Latest Blue Transparent Dress Photos Goes Viral

కంటెట్ చిత్రాలు:సీరియళ్లతో తెగ పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్ 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ అనంతరం ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. నటనతో మెస్మరైజ్ చేసింది. హిందీలో కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ నటనపరంగా సత్తా చాటింది.

అతనితో నటించి:అలా నటనతో, గ్లామర్ తో అలరించిన మృణాల్ ఠాకూర్ కు క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఇతర చిత్ర పరిశ్రమల్లోని సినిమాల్లో అవకాశాలు వరుసగా రావడం మొదలైంది. ఇందులో భాగంగానే హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన సీతగా జోడీ కట్టి తెలుగు యువకుల మనసు దోచుకుంది.

Mrunal Thakur Sizzling Look In Latest Blue Transparent Dress Photos Goes Viral

అమాంతం పెరిగి:నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ కు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కడమే కాకుండా ఆమె పేరు సంచలనంగా మారింది. అయితే మరాఠీలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్ల కంటే ఎక్కువగా ఈ మూవీతో అమాంతం క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు.

Mrunal Thakur Sizzling Look In Latest Blue Transparent Dress Photos Goes Viral

విజయ్ దేవరకొండతో:ఇక సీతారామం సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని సినిమాల్లో నటించబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా మృణాల్ ఠాకూర్ ఓ సినిమా చేయనుందట. ఇటీవలే విజయ్ దేవరకొండతో చేయనున్న VD13 మూవీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

లోపలి అందాలు చూపిస్తూ:సినిమాలతోనే కాకుండా అందాలను ఎలాంటి హద్దు లేకుండా చూపిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. తాజాగా మృణాల్ బ్లూ కలర్ ట్రాన్సపరెంట్ టాప్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ఇందులో ఆమె లోదుస్తులు (బ్రా), అందాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ అందాలు కనిపించేలా మృణాల్ ఇచ్చిన పోజులు మరింతగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X