twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు మెంటర్ ఎవరూ లేరు.. ఇక నుంచి అతనే.. మృణాల్ థాకూర్ ఎమోషనల్

    |

    సీతారామం థ్యాంక్యూ మీట్‌లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం సినిమా తర్వాత ప్రేక్షకుల కురిపించిన ప్రేమకు నేను లెటర్ రాశాను. సీతారామం విజయం మాటల్లో చెప్పలేని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో నాతో పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చదువుతూ ఆనందంలో మునిగిపోయాను.

    Mrunal Thakur

    సీత లాంటి ఐకానిక్ పాత్ర ఇచ్చిన దర్శకుడు హను గారికి, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, అశ్వనిదత్, స్వప్న, ప్రియాంక అందరికీ హృదయపూర్వం కృతజ్ఞతలు. మృణాల్ సీత పాత్రను ఎంచుకోలేదు. మృణాల్‌ను సీత వెతుక్కొంటూ వచ్చింది. అశ్వినిదత్ గారు నా మార్గదర్శి. దుల్కర్ లాంటి గ్రేట్ కోస్టార్ లేకుండా ఈ జర్నీ జరిగేది కాదు. దుల్కర్ కి బిగ్ థాంక్స్. సీతారామం యునిక్ కి, ప్రేక్షకులకు మరోసారి పెద్ద థాంక్స్ అని అన్నారు.

    సీతారామం సినిమా షూటింగులో నాకు మంచి సహకారం అందించారు. నాకు ఇప్పటి వరకు ఎవరూ మెంటర్ లేరు. నా మెంటర్ అశ్వినీదత్ అని గర్వంగా చెప్పుకొంటున్నాను అని మృణాల్ అన్నారు.

    రామ్ పాత్రలో దుల్కర్ లేకపోతే ఈ సినిమా అంత గొప్పగా ఉండేది కాదు. రొమాంటిక్ సినిమాలు మళ్లీ బ్యాక్‌కు వచ్చాయి అని అన్నారు.

    English summary
    Hanu Raghavapudi's Sita Ramam doing very well at box office. In this occassion, Unit organised a success meet. Mrunal Thakur speech at Sita Ramam Thank you meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X