ట్రాన్సపరెంట్ డ్రెస్సులో మృణాల్ ఠాకూర్.. అసలైన అందాలే కనిపించేలా హాట్ షో!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే తొలి చిత్రంతోనే పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్. ఎప్పుడో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అధికంగా హిందీ చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

కానీ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామం సినిమాతో మాత్రం అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ లుక్స్ తో అదరగొడుతోంది.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

సీరియల్ ద్వారా: బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా తెరగేంట్రం చేసింది. అక్కడ ధారావాహికల్లో లీడ్ రోల్స్ చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ వరుసగా సినీ ఆఫర్లు అందుకుంది.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

మరాఠి మూవీతో: సీరియళ్ల ద్వారా చాలా ఫేమస్ అయిన గ్లామరస్ డాల్ మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసింది ఈ చిన్నది. ఈ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్ అప్పట్లోనే తెగ పాపులర్ అయిపోయింది.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

కంటెంట్ చిత్రాలు: అనంతరం మరాఠీలోనే సురాజ్య అనే సినిమా చేసింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. మరాఠీ చిత్ర పరిశ్రమలో తన నటనతో మెప్పించిన ఈ బ్యూటి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. సూపర్ 30, జెర్సీ వంటి స్టోరీ ఒరియెంటెడ్ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

బ్యూటీతో రష్మిక: గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో సీతా రామం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేయడంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

నాని సరసన: హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే కాకుండా మంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దీంతో ఆమెకు సూపర్ హిట్ ఎంట్రీ సొంతమైంది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఈ బ్యూటి సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పోలీసుగా: స్టన్నింగ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ ఇటీవలే గుమర్హా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఆంఖ్ మిచోలి అనే సినిమాలో నటిస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్. సినిమాలే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది ఈ బ్యూటి.

Mrunal Thakur Stunning Look In Black Colour Sleeveless Dress At GQ 35

ట్రాన్సపరెంట్ డ్రెస్సులో: సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలెట్ అవుతుంటుంది మృణాల్ ఠాకూర్. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను ఈ భామ ఎక్కువగా వదులుతుంటుంది. తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన ఈ సుందరి ఫ్రంట్ బ్యాక్ అందాలతో అట్రాక్ట్ చేసింది. అయితే ఎద భాగంపై ట్రాన్సపరెంట్ వలే ఉండి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X