షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నటీమణులు ఇందులో హల్‌చల్ చేస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసమో.. ఫ్యాన్స్‌ను అలరించాలన్న ఆలోచనతోనో.. అందరి దృష్టిలో పడాలన్న కోరికతోనో చాలా మంది భామలు అందాలు విందు చేస్తున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు. డబ్బింగ్ సీరియల్ ద్వారా ఇప్పటికే నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్ట్ మొత్తం విప్పేసి.. లోదుస్తులు కూడా లేకుండా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

చిన్న వయసులోనే అందులోకి ప్రవేశం
పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కనువిందు చేసే మౌనీ రాయ్ చిన్న వయసులోనే పలువురి సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది. ఆ సమయంలోనే పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈ అమ్మడు మెప్పించింది.

స్పెషల్ సాంగ్‌తో మొదలు... సీరియల్స్
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలో మౌనీ రాయ్ 2004లో 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 2006లో 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రెండేళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. దీని తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించి మెప్పించింది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. అదే సమయంలో మరిన్ని అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.

నాగినీతో జాతీయ స్థాయిలో పాపులర్
సుదీర్ఘమైన కెరీర్‌లో మౌనీ రాయ్ ఎన్నో సీరియళ్లలో నటించింది. అందులో 'నాగినీ' ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఇందులో లీడ్ రోల్‌లో మెప్పించిందామె. ఇది ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. దీంతో జాతీయ స్థాయిలో మౌనీ రాయ్‌కు పాపులారిటీ దక్కింది. దీని తర్వాత కూడా ఈ బ్యూటీ ఎన్నో సీరియళ్లలో నటించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతోంది.

సినిమాలు, సిరీస్‌లు, ఆల్బమ్స్ కూడా
సీరియల్ యాక్టర్‌గా ఫేమస్ అయిన మౌనీ రాయ్.. తన కెరీర్‌లో పలు చిత్రాల్లోనూ నటించింది. ఆరంభంలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి చిత్రాల్లోనూ మెరిసింది. వీటితో పాటు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లలోనూ నటించి మెప్పించింది. తద్వారా అన్నింట్లోనూ ఎన్నో అవార్డులను అందుకుని మౌనీ రాయ్ నేషనల్ ఫిగర్ అయిపోయింది.

సీరియల్ యాక్టర్‌లో లవ్.. ఇప్పుడలా
చాలా కాలంగా గ్లామర్ ఫీల్డులో ఉన్న మౌనీ రాయ్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఆమె ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలే ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా మౌనీ రాయ్.. ప్రముఖ నటుడు గౌరవ్ చోప్రాతో చాలా రోజుల పాటు డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్న సమయంలో విడిపోయారు. ఇక, ఇప్పుడు మౌనీ రాయ్ దుబాయ్‌కు చెందిన బడా వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి
చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, హాట్ హీరోయిన్ మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. మరీ ముఖ్యంగా హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

షర్ట్ మొత్తం విప్పేసిన నాగినీ హీరోయిన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేసే గ్లామరస్ హీరోయిన్ మౌనీ రాయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి కనిపించింది. అలాగే, లోదుస్తులు కూడా వేసుకోలేదు. దీంతో ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. మౌనీ రాయ్ గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. తద్వారా ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.


Click it and Unblock the Notifications











