For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  |

  గతంలో హీరోయిన్లు సినిమాలు లేదా సీరియళ్లలో నటిస్తేనే ప్రేక్షకుల దృష్టిలో పడుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. దీని ద్వారా ఎంతో మంది సుందరీమణులు హల్‌చల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మజాను కూడా పంచుతున్నారు.

  అలాంటి వారిలో ప్రముఖ బుల్లితెర నటి మౌనీ రాయ్ ఒకరు. డబ్బింగ్ సీరియల్స్ ద్వారా ఇప్పటికే నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిందిగా

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిందిగా

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కనిపించే మౌనీ రాయ్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది.

  చిన్న క్లాత్‌ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

  స్పెషల్ సాంగ్స్ నుంచి సీరియల్స్

  స్పెషల్ సాంగ్స్ నుంచి సీరియల్స్

  మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలో మౌనీ రాయ్ 2004లో 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో దీని తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి ఎన్నో సీరియల్స్ చేసేసింది.

  ‘నాగినీ'తో దేశం మొత్తం ఫేమస్

  ‘నాగినీ'తో దేశం మొత్తం ఫేమస్

  సుదీర్ఘమైన కెరీర్‌లో మౌనీ రాయ్ ఎన్నో మంచి సీరియళ్లలో నటించింది. అందులో 'నాగినీ' ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఇందులో లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. దీంతో జాతీయ స్థాయిలో మౌనీ రాయ్‌ ఫేమస్ అయిపోయిందని చెప్పొచ్చు.

  Bangarraju Twitter Review: బంగార్రాజుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  సీరియళ్లతో పాటు వాటిలోనూ రచ్చ

  సీరియళ్లతో పాటు వాటిలోనూ రచ్చ

  సీరియల్ యాక్టర్‌గా ఫేమస్ అయిన మౌనీ రాయ్.. తన కెరీర్‌లో పలు చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి చిత్రాల్లోనూ మెరిసింది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.

  డేటింగ్‌లతోనూ మౌనీ పాపులారిటీ

  డేటింగ్‌లతోనూ మౌనీ పాపులారిటీ

  చాలా కాలంగా గ్లామర్ ఫీల్డులో ఉన్న మౌనీ రాయ్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్‌ గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అధికారికంగా మౌనీ రాయ్.. ప్రముఖ నటుడు గౌరవ్ చోప్రాతో చాలా రోజుల పాటు డేటింగ్ చేసింది. ఇప్పుడు మౌనీ రాయ్ దుబాయ్‌కు చెందిన బడా వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో డేటింగ్ కొనసాగిస్తోంది.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

  ఎక్కువగా అలాంటివే వదులుతూ

  ఎక్కువగా అలాంటివే వదులుతూ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేసే మౌనీ రాయ్.. ఎక్కువగా అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా మరింత ఫేమస్ అయిపోతోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  దారుణమైన ఫొటోలతో మౌనీ రచ్చ

  దారుణమైన ఫొటోలతో మౌనీ రచ్చ

  గ్లామరస్ హీరోయిన్ మౌనీ రాయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్‌వేర్స్ మాత్రమే ధరించి ఉంది. అంతేకాదు, తన బాడీలోని పార్టలన్నీ చూపిస్తూ కొన్ని వీడియోలు కూడా వదిలింది. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. మౌనీ రాయ్ గ్లామర్ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

  English summary
  Television actress and a former model Mouni Roy Full Active In Social Media. Now She Shared a Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X