దారుణమైన సెల్ఫీ వదిలిన సీరియల్ హీరోయిన్: వామ్మో అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే షాక్ అవుతారు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నటీమణులు సినిమాల్లో చేయకున్నా నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారు. అదే సమయంలో దర్శక నిర్మాతల దృష్టిలో పడుతున్నారు. దీనివల్ల వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నారు. అలాంటి వారిలో నాగినీ సీరియల్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న మౌనీ రాయ్ ఒకరు. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. తద్వారా ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసి పడేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన మౌనీ రాయ్ ప్రయాణం

అలా మొదలైన మౌనీ రాయ్ ప్రయాణం

చిన్న వయసులోనే మౌనీ రాయ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కనువిందు చేసే ఈ భామ.. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అప్పుడే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో కూడా నటించి మెప్పించింది.

డ్యాన్స్‌లతో ఫేమస్.. టెలివిజన్‌ ఎంట్రీ

డ్యాన్స్‌లతో ఫేమస్.. టెలివిజన్‌ ఎంట్రీ


స్వతహాగా కథక్ డ్యాన్సర్ అయిన మౌనీ రాయ్ 2004లో 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ మెరిసింది. ఈ క్రమంలోనే 2006లో 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి వాటిలో నటించింది.

ఆ ఒక్క సీరియల్ ఆమె కెరీర్ మార్చింది

ఆ ఒక్క సీరియల్ ఆమె కెరీర్ మార్చింది

సుదీర్ఘమైన కెరీర్‌లో మౌనీ రాయ్ ఎన్నో సీరియళ్లలో నటించింది. అందులో 'నాగినీ' మాత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఇందులో లీడ్ రోల్‌లో మెప్పించిందామె. ఇది ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

అన్నింట్లో ఉంటూ... హవా చూపిస్తోంది

అన్నింట్లో ఉంటూ... హవా చూపిస్తోంది

కెరీర్ ఆరంభంలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి చిత్రాల్లోనూ మెరిసింది. వీటితో పాటు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లలోనూ చేసిందామె.

అతడితో బ్రేకప్.. ఇతడితో డేటింగ్‌ చేసి

అతడితో బ్రేకప్.. ఇతడితో డేటింగ్‌ చేసి


మౌనీ రాయ్‌ పర్సనల్ లైఫ్‌పై చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. అందులో ఆమె ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆమె ప్రముఖ నటుడు గౌరవ్ చోప్రాతో చాలా రోజుల పాటు డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్న సమయంలో విడిపోయారు. ఇక, ఇప్పుడు మౌనీ రాయ్ దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే


కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. మరీ ముఖ్యంగా హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

Recommended Video

Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
దారుణమైన సెల్ఫీ వదిలిన మౌనీ రాయ్

దారుణమైన సెల్ఫీ వదిలిన మౌనీ రాయ్

సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ చేసే మౌనీ రాయ్.. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె విచిత్రమైన డ్రెస్ వేసుకోవడంతో ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, తొడలు కనిపించేలా ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఈ పిక్స్‌ చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఇక, ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X