ఎద అందాలతో ఫిదా చేసేస్తోంది.. బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్.. హాట్ ఫోటోలతో ఇస్మార్ట్ పోరి హల్చల్
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది నభా నటేష్. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా హీరోయిన్‌గా నభా నటేష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ హల్చల్ చేస్తోంది. వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

ఇస్మార్ట్ పోరిగా వైరల్..
పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ అదిరిపోయే క్యారెక్టర్‌ను పోషించింది. ఊర మాస్ డైలాగ్స్‌ను తన దైన శైలిలో పలికించి.. అందరినీ ఆకట్టుకుంది. రామ్ తరువాత అంతటి ప్రభావాన్ని చూపించింది నభా.

కలిసి రాని డిస్కోరాజా..
రవితేజ లాంటి స్టార్ హీరో సరసన డిస్కోరాజా చిత్రంలో నటించింది నభా. అయితే ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని ఆశించిన నభాకు నిరాశే ఎదురైంది. నభా పాత్రకు మంచి పేరే వచ్చినా సినిమా ఆకట్టుకోలేకపోయింది.

సోషల్ మీడియాలో హల్చల్..
నభా నటేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒకరకంగా కామెంట్స్ చేస్తూ.. ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా నభా తన ఫోటోలతో నెటిజన్లపై దండయాత్రం చేసింది.
Recommended Video

బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్..
ప్రస్తుతం అంతా లాక్ డౌన్‌లో ఉంటుండగా.. నభా నటేష్ పాత ఫోటోలను చూస్తూ కాలం గడుపుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ అంటూ ఎద అందాలను ఎర వేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications