twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొట్టి నిక్కరులో దడ పుట్టిస్తున్న రామ్ హీరోయిన్.. ఇంతకంటే హాట్ స్టిల్ మరొకటి ఉంటుందా?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లామరస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక మరికొందరు మీడియం రేంజ్ హీరోలతో షాక్ ఇస్తున్నారు అనే చెప్పాలి. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ తో మతి పోగొట్టేస్తున్నారు. అలాంటి బ్యూటీలలో నభా నటేష్ కూడా ఉన్నారు. ఈ బ్యూటీ ఇటీవల ఘాటైన హాట్ స్టిల్ తో అందరికి షాక్ ఇచ్చింది.

    ఇస్మార్ట్ శంకర్ సినిమాతో

    ఇస్మార్ట్ శంకర్ సినిమాతో

    ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా హాట్ స్టిల్స్ తో దర్శనమిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నభా నటేష్ కూడా హాట్ ఫోటోలతో రోజురోజుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

    గ్లామర్ తో డామినేషన్

    గ్లామర్ తో డామినేషన్

    నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఏమిటి మొదట్లో చాలా నార్మల్గానే సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ చిత్ర పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్స్ నుంచి పోటీ ఎక్కువ కావడంతో నాభా కూడా గ్లామర్ తో డామినేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈజీగా ట్రెండ్ అవుతున్నాయి.

    గ్లామర్ ట్రీట్

    గ్లామర్ ట్రీట్

    పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నాభా చేసిన పాత్రకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆమె తెలంగాణ యాసలో బాడీ లాంగ్వేజ్తో ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా గ్లామర్ ట్రీట్ కూడా గట్టిగానే ఇచ్చింది. దీంతో వెంటనే ఈ బ్యూటీపై మిగతా దర్శక నిర్మాతలు కూడా ఫోకస్ పెట్టారు.

    వరుస అపజయాలు..

    వరుస అపజయాలు..

    ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ కు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు అమ్మడికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. రవితేజ డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి కొత్త సినిమాలు థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఆ తర్వాత నితిన్ తో చేసిన మాస్ట్రో సినిమా డైరెక్ట్ గా OTTలో విడుదలైన విషయం తెలిసిందే.

    హాట్ స్టిల్

    హాట్ స్టిల్

    ఇక నాభా ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవల కాలంలో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఈ బ్యూటీ తన గ్లామర్తో ఎక్కువగా ఆకట్టుకుంటుంది. పొట్టి నిక్కర్ లో నభా నటేష్ ఎవరూ ఊహించని విధంగా కనిపించింది. ఒక కుర్చీ పై కూర్చుని అమ్మడు ఘాటైన ఫోజులతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ హాట్ స్టీల్స్ తో అయినా సరే అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.

    English summary
    Nabha natesh never before glamorous still viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X