కెమెరాకు సెక్సీ స్టిల్స్ ఇవ్వాలంటే నీ తరువాతే ఎవరైనా.. నభా నటేష్ గ్లామరస్ డోస్ మామూలుగా లేదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే గ్లామర్ అనగానే పోటీ దుస్తుల్లో వయ్యారంగా నాలుగు పోజులు ఇస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అలా చేస్తే న్యాయం చేసినట్లు కాదు. ఇటీవల నాభా నటేష్ స్టిల్స్ తోనే కుర్రాళ్ళ గుండెల్ని టచ్ చేసింది. ఆమె స్టిల్స్ చూసిన ఫాలోవర్స్ ఈ విషయంలో నీ తరువాతే ఎవరైనా అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

అందులో నాభా నటేష్ ఒకరు

అందులో నాభా నటేష్ ఒకరు

ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా వారి గ్లామర్ డోస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగితే చాలు ఈజీగా ఛాన్సులు వస్తున్నాయి. సినిమాలతో సంబంధం లేకుండా కేవలం వారి అందాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తున్నవారు. అందులో నాభా నటేష్ ఒకరు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.

విజిల్స్ వేయించింది

విజిల్స్ వేయించింది

2018లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు అడియెన్స్ ముందుకు వచ్చిన నాభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తెలంగాణ అమ్మాయిగా తన పవర్ఫుల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ఆ ఒక్క పాత్ర అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Recommended Video

Solo Bratuke So Better First Day Collections | ఇండస్ట్రీకి జోష్ పెంచిన సాయితేజ్ మూవీ
నిమిషాల్లో వైరల్

నిమిషాల్లో వైరల్

డిస్కో రాజా , సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో హిట్స్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమె గ్లామర్ కు ఫ్యాన్స్ తగ్గలేదు. ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి.

నీ తరువాతే ఎవరైనా..

నీ తరువాతే ఎవరైనా..

ఇక రీసెంట్ గా కెమెరాకు ఎలాంటి స్టిల్స్ ఇవ్వాలో ఒక ఉదాహరణ ఇచ్చింది. స్టైలిష్ డ్రెస్ లో పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండా కేవలం హావభావాలతో ఎట్రాక్ట్ చేసింది. చూపుల్లో కూడా గ్లామర్ ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఏదేమైనా సెక్సీ స్టిల్స్ ఇవ్వాలంటే నీ తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X