Mouni Roy గ్లామర్ ట్రీట్ అదుర్స్.. బికినీలో రెచ్చిపోయి అందాల విందు!

ఇండియన్ టెలివిజన్‌పై నాగినిగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటి, బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ మరోసారి ఇంటర్నెట్‌‌ను హీటెక్కించింది. ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారే ఈ అందాల భామ మరోసారి బికినీలో ఘాటు ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను అల్లాడించింది. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో ఈ అమ్మడు పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు కుర్రకారును ఆకట్టుకొంటున్నాయి. బికినీలో మౌనీరాయ్ చేసినా అందాల విందుకు సంబంధించిన వివరాల్లో వెళితే..

డ్యాన్సర్‌గా, మోడల్‌గా

డ్యాన్సర్‌గా, మోడల్‌గా

మౌనీ రాయ్ వినోద పరిశ్రమలోకి రాక ముందు మోడల్‌గా, కథక్ డ్యాన్సర్‌లో ఎన్నో ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. అనంతరం సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన అదృష్టం ఆమె తలుపు తట్టలేదు. దాంతో మౌనీరాయ్ బుల్లితెరపైనే మ్యాజిక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బుల్లితెరపై రచ్చ

బుల్లితెరపై రచ్చ

మౌనీరాయా్ 2007లో బుల్లితెర ప్రవేశం చేసింది. క్యూంకీ సాస్ భీ కబీ బహు తీ సీరియల్‌లో ద్వారా అద్బుతమైన స్పందన నుంచి రాబట్టమే కాకుండా నటిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నది. దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో కృష్ణ తులసిగా అందరికి చేరువైంది. తులసి పాత్రతో తన ప్రతిభను చాటుకొన్నది. అతి తక్కువ కాలంలోనే అత్యధిక పారితోషికం అందుకొనే యాక్టర్‌గా ఘనతను సాధించింది.

నాగకన్యగా టాప్ రేంజ్

నాగకన్యగా టాప్ రేంజ్

బుల్లితెరపైన కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్న మౌనీరాయ్‌కి నాగిని సీరియల్ ‌ఆమె కెరీర్‌ను మలుపు తప్పింది. ఈ సీరియల్‌లో శివన్యగా 2015 నుంచి 2017 వరకు అద్బుతమైన నటనను ప్రదర్శించింది. నాగకన్య గురించి ఇప్పుడు ఎవరైనా ప్రస్తావిస్తే.. మౌనీ రాయ్ మాత్రమే ఆ పాత్రకు సరైన నటి అనేంతగా పేరు తెచ్చుకొన్నది.

గోల్డ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ

గోల్డ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ

బుల్లితెర మీద స్టార్ యాక్టర్‌గా మౌనీ రాయ్ ప్రశంసలు అందుకొంటున్న సమయంలో బాలీవుడ్ అవకాశం తలుపు తట్టింది. బాలీవుడ్ దర్శకురాలు రీమా కంగ్తీ రూపొందించిన గోల్డ్ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఉత్తమ తొలి చిత్ర నటిగా అవార్డును అందుకొన్నది. ఆ తర్వాత రోమియో, అక్బర్, వాల్టర్, మేడ్ ఇన్ చైనా చిత్రాల్లో నటించింది. అయితే స్విల్వర్ స్క్రీన్‌పై అంతగా రాణించలేకపోయింది.

డేటింగ్, అఫైర్లతో

డేటింగ్, అఫైర్లతో

అయితే నటిగా బిజీగా ఉన్న సమయంలోనే గోవాలోని వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ప్రేమలో పడింది. చాలా రోజులు డేటింగ్‌తో మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించిన ఈ నాగిని.. చివరకు సూరజ్ ప్రేమలో బోల్డ్‌ అయిపోయింది. జనవరి 2022లో సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకొన్నది. అయితే పెళ్లి తర్వాత కూడా బికినీ, హాట్ హాట్ అందాల ప్రదర్శనలో రాజీ పడలేదు.

పులి చర్మం లాంటి బికినీలో

పులి చర్మం లాంటి బికినీలో

మౌనీ రాయ్ తాజాగా పులి చర్మం లాంటి డిజైన్‌తో చేసిన బికినీలో సముద్ర అందాలకు పోటీగా గ్లామర్‌ను ప్రదర్శించింది. సముద్రపు ఒడ్డున టీ పీస్ బికినీలో అదరగొట్టింది. బీచ్ వెకేషన్‌ను గడుపుతున్న మౌనీ రాయ్.. తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా లైక్స్, వ్యూస్ వర్షం కురిసింది. బీచ్ వైబ్స్, ఫోటో డంప్ అనే కామెంట్లతో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X