బికినీతో నాగిన్ బ్యూటీ గ్లామర్ బుసలు.. ఓ రేంజ్‌లో అందాల ఆరబోత!
బాలీవుడ్ హాట్ బ్యూటీ, డబ్బింగ్ సీరియల్ నాగినితో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటిగా, మోడల్ గా తన సత్తా చాటుకున్న ఈమె ఎక్కువగా బుల్లితెరపై టీవీ షోలు, సీరియళ్లలో కనిపిస్తుంటుంది. ఈ మధ్య సినిమాల్లో కూడా రచ్చ చేస్తుందీ ముద్దుగుమ్మ. అభిషేక్ బచ్చన్ హీరోగా చేసిన రన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ లోనూ స్పెషల్ సాంగ్స్ కు స్టెప్పులు వేసింది. అదిరిపోయే డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ మౌనీ రాయ్. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఔట్ పిట్లు ధరిస్తూ హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు దిగుతుంది. వాటిని నెట్టింట పోస్ట్ చేస్తూ మరింత రచ్చ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో మౌనీ రాయ్ అందాలు చూస్తే ఫిదా అవకుండా అస్సలే ఉండలేరు.

బేబీ పింక్ కలర్ బికినీ వేసుకున్న మౌనీ రాయ్ తన స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా స్పెషల్ గా ఫొటోషూట్ కూడా చేయించుకుంది. ఆ పొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో మౌనీ రాయ్ స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటోంది. బ్లాక్ కలర్ క్లాత్ చుట్టుకొని నడుముకు... బేబీ పింక్ కలర్ బ్రాలో కనిపించి కుర్రుకారు గుండెల్లో హీటెక్కిస్తోంది. అందాలన్నీ చాలా శ్రద్ధగూ చూపిస్తూ అభిమానుల గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే మౌనీ రాయ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తు లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాలను తట్టుకోలేకపోతున్నామంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మౌనీ రాయ్ ను చూడగానే కలిగే ప్రతి ఫీలింగ్ ను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, హాట్ బ్యూటీ.. అచ్చం నాగినిలాగానే కనిపిస్తున్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











