Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ అందాలను తట్టుకోవడం కష్టమే సుమీ.. పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ నందిని రాయ్
హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే సినిమాలు హిట్టయితేనే సరిపోదు. సోషల్ మీడియాపై కూడా పట్టు సాదించాలనేది నేటి తరం యువ హీరయిన్స్ ఫార్ములా. గ్లామర్ ప్రజెంటేషన్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇక నందిని రాయ్ అనే హైదరాబాద్ అమ్మాయి కూడా ఆ విషయంలో చాలా కొత్తగా అడుగులు వేస్తుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.
Recommended Video
హాట్ క్లివెజ్ షో..
ఇక గ్లామర్ డోస్ ఏ మాత్రం పెంచిన కూడా సోషల్ మీడియాని షేక్ చేయడం కాయం. ఇటీవల క్లివెజ్ షోతో ఈ బ్యూటీ ఊహించని విధంగా షాకిచ్చింది. అసలు ఎవరు ఈ కొత్త హీరోయిన్ అనేలా తన అందాలను సరికొత్తగా కెమెరా ముందు ఉంచింది. ఆమె స్టిల్స్ పై ఈ సారి నెటిజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
తట్టుకోవడం కష్టమే..
ఈ అందాలను చూస్తే తట్టుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తోందని చాలా మంది నందిని రాయ్ కి ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ 2008లోనే మిస్ హైదరాబాద్ కిరీటాన్ని అందుకుంది. అప్పట్లో మోడలింగ్ లో అమ్మడు తన సత్తా గట్టిగానే చాటింది. 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి బహుమతులు గెలుచుకుంది.
సినిమా కెరీర్..
ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మాయ, మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు చిత్రాలలో నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న నందిని 2018లో గ్రహణం చిత్రంతో తమిళంలోకి ప్రవేశించింది. ఇక అల్లరి నరేష్, సునీల్ సిల్లి ఫెలోస్ కూడా ఒక మంచి గ్లామర్ లో నటించింది.
బలంగా నిలదొక్కుకోవాలని..
2018 బిగ్ బాస్ షోలో కూడా నందిని రాయ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నందిని వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల యాడ్స్ లలో కూడా నటించింది. మోడలింగ్ లో మంచి క్రేజ్ అందుకున్న ఈ నటి ఇప్పుడు తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే మంచి సినిమాలతో సౌత్ లో బలంగా నిలదొక్కుకోవాలని ఈ బ్యూటీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.