Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హాట్‌హాట్‌గా నందితా శ్వేత.. సరికొత్త పాత్రలో
కొత్తతరం ఆలోచనలు రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నందితశ్వేత అడుగు పెట్టింది. ఈ బ్యానర్ నుంచి వస్తున్న తొలి చిత్రం లో లీడ్ పాత్ర కు ప్రాణం పోయబోతుంది. ''ఎక్కడికి పోతావ్ చిన్నవాడ'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నందిత తమిళంలో స్ట్ర్రాంగ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ లో ప్రారంభం అవుతున్న ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్విట్టర్ ద్వారా తన ఆనందం తెలయజేసింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మూవీ కి సంగీతం సురేష్ బొబ్బిలి, దర్శకుడు చిన్నిక్రిష్ణ.
ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. నందిత శ్వేత లీడ్ రోల్ ప్లే చేసే ఈమూవీ లో మిగిలిన నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తారు. సినిమా పై ఉండే ప్యాషన్ కి రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి .