నాడు నానితో ఫుల్లుగా రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూడండి!
సిధికా శర్మ.. ఈ పేరు చాలా మంది సినీ ప్రేక్షకులు తెలిసి ఉండదు కావచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈమె ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ యే లేదు. అయితే పైసా సినిమాలో నాని పక్కన నటించిన హీరోయిన్ అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పడతారు. అలాగే ఎడారిలో వచ్చే సాంగ్ లో కనిపించే అమ్మాయి అంటే మరింతగా గుర్తు పడతారు. పైసా సినిమాలో నటించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. అయినప్పటికీ కొంత మంది మాత్రం.. ఈ సినిమాలో చూసి ఈ ముద్దుగుమ్మను సోషల్ మీడియా వేదికగా ఫాలో అవుతున్నారు.
ఆమెకు సంబంధించిన అన్ని అప్ డేట్లను తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ లో పుట్టిన సిధికా శర్మ.... ముందు మోడల్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత అంటే 2012లో ఆల్ ది బెస్డ్, గల్లీ కుర్రాళ్లు వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలతో పెద్దగా గుర్తింపు పొందని ఆమె.. పైసా చిత్రంతో అందరికీ తెలిసిపోయింది. కానీ ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. సినిమాల్లో పెద్దగా ఈమె కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూ రచ్చ చేస్తుంటుంది.

పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సు వేసుకొని రచ్చచేసింది. థైస్ తో పాటు బ్యాక్ అందాలు, ఫ్రంట్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫొటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేసింది.

దర్శక, నిర్మాతల కళ్లల్లో పడేందుకు.. సినిమా ఆఫర్లు దక్కించుకునేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్న సిధికా శర్మ షేర్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, హాట్ బ్యూటీ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామంటూ మరికొంత మంది నెటిజెన్లు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. సిధికా శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసి మీరూ ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











