పూల తోటలో నయనతార ప్రేమానందం.. ప్రియుడికి ఇలా దొరికిపోయింది!

సౌత్ లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కూడా నయనతార రేంజ్ లో అయితే ఎవరు క్లిక్కవ్వలేదనే చెప్పాలి. పదేళ్లకు పైగా సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పడమంటే అంత సాధారణమైన విషయం కాదు. వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతోంది. ఇక ఆమె లవ్ ఫెయిల్యూర్స్ కెరీర్ పై కొంత కూడా ప్రభావం చూపలేదు. ఇక రీసెంట్ గా గోవాకు వెళ్లిన నయనతార తన బాయ్ ఫ్రెండ్ కి అందంగా కనిపించడంతో కెమెరాకు పని చెప్పాడు.

ఆ విషయంలో కఠినంగా..

ఆ విషయంలో కఠినంగా..

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకంటు ఒకరోజు వస్తుందని నయనతార తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తోంది. శింబు, ప్రభుదేవ వంటి స్టార్స్ తో ప్రేమలో విఫలమైన తరువాత ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. అయితే తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని సినిమాలపై పడనివ్వకుండా చూసుకోవడంలో ఆమె చాలా కఠినంగా ఉంటుంది.

బ్యూటీఫుల్ గోవా ట్రిప్

బ్యూటీఫుల్ గోవా ట్రిప్

గత కొంత కాలంగా నయనతార యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాప్ దొరికిన ప్రతిసారి నయన్ ఎదో ఒక ట్రిప్ తో తనకు నచ్చినట్లుగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల గోవాకు వెళ్లిన వీరు నెవర్ బిఫోర్ అనేలా ఎంజాయ్ చేస్తున్నారట. ఎప్పటికప్పుడు విగ్నేష్ తన ప్రేయసి ఫొటోలను షేర్ చేస్తున్నాడు.

విగ్నేష్ కెమెరాకు చిక్కిన నయన్

విగ్నేష్ కెమెరాకు చిక్కిన నయన్

ఇటీవల ఒక పూల తోటలో వైట్ డ్రెస్ లో అందంగా ఆడుతూ కనిపించిన నయనతారను విగ్నేష్ శివన్ తన కెమెరాలో ఇలా బందించాడు. పూలను కొస్తూ అందమైన చిరునవ్వుతో నయన్ చాలా నేచురల్ గా కనిపిస్తోందని నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విగ్నేష్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విగ్నేష్

ఎలాంటి కాంట్రవర్సీ చోటు చేసుకున్నా కూడా నయన్ మాత్రం చాలా కూల్ గా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. తన పెళ్లిపై ఎన్ని రూమర్లు వస్తున్నా కూడా ఆమె పెద్దగా స్పందించింది లేదు. ఇక విగ్నేష్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెబుతూ.మ్ కెరీర్ లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని వివరణ ఇవ్వడంతో నయన్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X