40 ఏళ్ల వయసులో అదరగొట్టిన నయనతార.. పెళ్లి, పిల్లల తర్వాత హాట్ షోతో..
అన్ని ఇండస్ట్రీస్ లో కూడా హీరోలతో సమానంగా హీరోయిన్స్ కి కూడా సెపరేట్ క్రేజ్ అండ్ మార్కెట్ లు మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో కొందరు ఐకానిక్ హీరోయిన్స్ విషయంలో కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం స్కిన్ షో గ్లామర్, కొన్ని పాటలు కోసమే అన్నట్టుగా పరిస్థితులు మారాయి.
కానీ ఈ సమయంలో కూడా తమ కెరీర్ లో బలంగా మలుచుకుని తమ సినిమాలకి కూడా సెపరేట్ మార్కెట్ మంచి క్రేజ్ ని తెచ్చుకున్న హీరోయిన్స్ కొందరు మాత్రమే ఉన్నారు. మరి అలాంటి కొందరి హీరోయిన్స్ లో తమిళ్ క్వీన్ గా పిలుచుకునే స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరని చెప్పాలి. కాగా నయన్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటేసింది.

ఇన్నేళ్ళలో హీరోయిన్ స్థాయి నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాల వరకు ఆమె ఎదిగింది. అయితే అందరి హీరోయిన్స్ లాగే కెరీర్ స్టార్టింగ్ ఓ రేంజ్ ఎక్స్ పోజింగ్ స్కిన్ షో చేసేందుకు నయన్ వెనకాడలేదు. కానీ తర్వాత మాత్రం ఇలాంటి వాటిని చాలా అంటే చాలా దూరం పెట్టేసింది. తమిళ్ లో బిల్లా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఎక్స్ పోజింగ్ అయితే నయన్ గడిచిన కొన్నేళ్లలో కూడా చేయలేదు.
అంతెందుకు రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం జవాన్ లో కూడా నయన్ ఎలాంటి హద్దులు దాటలేదు. కానీ ఇప్పుడు మాత్రం నయన్ మళ్ళీ బ్యాక్ అంటున్నారు నెటిజన్స్ గత కొన్ని రోజులు కితం ఒక ఈవెంట్ లో నయన్ ఒక పల్చటి నల్లని చీరలో దర్శనం ఇచ్చింది. దీనితో మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత తనలోని హాట్ యాంగిల్ ని ప్రదర్శించి ఒక్కసారిగా షాకిచ్చింది.

ఇక దీనితో పాటుగా నిన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. మరి వీటిలో కూడా తన క్లీవేజ్ షో తో ఫ్యాన్స్ కి మత్తెక్కించింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అది కూడా పెళ్లి చేసుకున్నాక నయన్ నుంచి ఈ రేంజ్ లో స్కిన్ షో ని ఎవరూ ఊహించలేదు. మరి ఇంత సడెన్ గా ఇంత మార్పు ఏంటా అని ఇప్పుడు కోలీవుడ్ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
పెళ్ళికి ముందు ఎన్నో సినిమాల్లో చాలా సెటిల్డ్ గా చక్కగా మొత్తం కప్పుకుని మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన నయన్ ఇక మీద మళ్ళీ గ్లామరస్ రోల్స్ కి కూడా మళ్ళీ ఓకే అంటుందా అని అనిపిస్తుంది. కాగా నయనతార ఇప్పుడు మన టాలీవుడ్ భారీ చిత్రం మంచు విష్ణు "కన్నప్ప" లో ఓ ముఖ్య పాత్ర చేస్తుండగా కోలీవుడ్ లో క్రేజీ సీక్వెల్ "తనీ ఒరువన్ 2" లో కూడా నటిస్తుంది.
తని ఒరువన్ పార్ట్ 1 నే మన తెలుగులో రామ్ చరణ్ తో "దృవ" గా తీశారు. ఇక వీటితో పాటుగా మరిన్ని కోలీవుడ్ సినిమాలు ఐతే ఇప్పుడు నయనతార చేస్తూ సినిమా పరంగా ఇంకో పక్క తన భర్త ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్, ఇంకా వారి ఇద్దరి పిల్లలతో పక్క పర్శనల్ లైఫ్ లోను ఇంకో పక్క ప్రొఫిషినల్ లైఫ్ లోనూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











