Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే తమ మార్కును చూపించి స్టార్లుగా వెలుగొందుతూ ఉంటారు. అలాంటి వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటనతో ఆరంభంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె.. క్రమంగా వరుస విజయాలను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా నయన్ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి ఒకేచోట కనిపించింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలను చూద్దాం పదండి!

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా
సుదీర్ఘ కాలంగా దక్షిణ భారతదేశంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలతోనూ సినిమాలు చేస్తోన్న ఈ భామ.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్నవే ఒప్పుకుంటోంది. అలా చాలా కాలంగా ఉత్తమ నటనతో అలరిస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో చేతి నిండా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
బుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

దర్శకుడితో ప్రేమలో పడింది
సినిమాల
పరంగా
నయనతార
ఎంత
సక్సెస్
అయిందో..
ప్రేమ
వ్యవహారాల
విషయంలో
మాత్రం
పలుమార్లు
విఫలమైంది.
గతంతో
ఓ
స్టార్
హీరోతో
పాటు
ప్రభుదేవాతో
ప్రేమాయణం
సాగించిన
ఈమె..
వాళ్లిద్దరితో
బంధాన్ని
మధ్యలోనే
ఆపేసింది.
ఇలా
రెండు
బ్రేకప్‌ల
తర్వాత
ఇప్పుడు
ఆమె
విఘ్నేష్
శివన్
అనే
కోలీవుడ్
డైరెక్టర్‌తో
లవ్వాట
మొదలు
పెట్టిన
విషయం
తెలిసిందే.

పబ్లిక్‌గానే ఎంజాయ్ చేస్తోంది
లేడీ సూపర్ స్టార్ నయనతార విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఈ జంట అప్పటి నుంచి పబ్లిక్‌గానే తిరుగుతూ హైలైట్ అవుతోంది.
మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!

పెళ్లిపై నో క్లారిటీ.. రింగ్ పెట్టి
విఘ్నేష్ శివన్‌తో నయనతార చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించింది. ఇక, కొద్ది రోజుల క్రితమే నుదుటిపై బొట్టుతో కనిపించింది. దీంతో వీళ్ల పెళ్లి అయిందని వార్తలు వచ్చాయి.

మూవీ రిలీజ్.. అలాంటి టాక్
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో 'కాథువాక్కుల రెండు కాదల్' అనే సినిమాను తెరకెక్కించాడు. KRK టైటిల్‌తో తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. అయితే, దీనికి మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు అనుకున్న రీతిలో రాలేదు. అయితే, ఇందులో నటనకు గానూ అందరికీ ప్రశంసలు వచ్చాయి.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన శ్రీయ: తల్లైనా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత

అక్కడ కూడా నయన్ టాపిక్
వరుస
పెట్టి
సినిమాలు
తెరకెక్కిస్తూ..
నిర్మిస్తూ
ఫుల్
బిజీగా
ఉన్నప్పటికీ
నయనతార
ప్రియుడు
విఘ్నేష్
శివన్
సోషల్
మీడియాలో
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటాడు.
ఈ
క్రమంలోనే
నిత్యం
ఫ్యాన్స్‌తో
ఎన్నో
విషయాలను
పంచుకుంటుంటాడు.
ఇందులో
భాగంగానే
తరచూ
ఏదో
ఒక
ఫొటోనో,
వీడియోనో,
అప్‌డేట్‌నో
ఇస్తుంటాడు.
అందులో
కూడా
ఎక్కువగా
నయనతార
గురించే
మాట్లాడతాడు.

ఒకరి మీద ఒకరి చేతులేసేసి
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విఘ్నేష్ శివన్.. నయనతారతో దిగిన ఓ సీక్రెట్ ఫొటోను షేర్ చేశాడు. ఇది ఓ రూమ్‌లో తీసిన పర్సనల్ ఫొటో. ఇందులో ఇద్దరూ ఒకరి చేతి మీద ఒకరు చేయి వేసుకుని కనిపించారు. అంతేకాదు, ఇందులో నయన్ చేతికి రింగ్ కూడా కనిపించింది. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.