కూతురు పేరుతో పాటు ఫోటో షేర్ చేసిన నేహా ధూపియా!
బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు తమ కూతురు పేరు వెల్లడించడంతో పాటు ఓ క్యూట్ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
మా చిట్టితల్లి 'మెహర్ ధూపియా బేడీ' అంటూ తమ ముద్దుల కూతురుకు పేరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. పాప కాళ్లకు ఉన్న సాక్స్‌పై హలో వరల్డ్ అనే పదాలు రాసి ఉండటం గమనించవచ్చు.

Click it and Unblock the Notifications