For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి రామ్ చరణ్‌తో అలాంటి సీన్స్ చేయాలని ఉంది: హాట్ హీరోయిన్

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ లక్కేమిటో గాని అదృష్టం అందినట్టే అంది ఒక్కసారిగా చేజారిపోతుంటుంది. అలాంటి క్యాటగిరికి చెందిన బ్యూటీ నేహా శర్మ. చిరుత సినిమాలో అమ్మడు చేసిన రచ్చ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అయినప్పటికీ బేబీకి సరైన అవకాశాలు రాలేదు. నటిగా చిరుత సినిమాలో పొగరెక్కిన అమ్మాయిలా నేహా శర్మ చాలా ఘాటుగా కనిపించింది.

  ఆ సినిమాలో హీరోతో పొగరు అనిగేలా దెబ్బలు రుచి చూసింది. చిరుత సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందాయి. మొదటి సినిమానే అయినప్పటికీ సీనియర్ నటిలాగా ఆమె చేసిన యాక్టింగ్ కి మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో కనిపించి చాలా కాలమవుతోంది. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ కుర్రాడు సినిమాలో మెరిసింది అంటే మళ్ళీ కనిపించలేదు.

  Neha sharma about tollywood re entry with chirutha sequel

  అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు టాలీవుడ్ రీ ఎంట్రీ పై స్పందించింది. మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలిని ఉందని.. చిరుత సినిమా సీక్వెల్ అయితే తన రీ ఎంట్రీకి బావుంటుందని చెబుతోంది. అందులో నా పాత్రకు సంబంధించిన సీన్స్ నాకు చాలా ఇష్టం అంటూ.. నా పాత్రను దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశాడని నేహా శర్మ తెలిపింది. ఇక రామ్ చరణ్ తో నటించిన సీన్స్ ఎన్నటికీ మర్చిపోలేను అంటూ.. తప్పకుండా అలాంటి సీన్స్ లో మళ్ళీ నటించాలని ఉందని తెలియజేసింది.

  English summary
  Some of the heroines of the Tollywood industry are lucky to have a good fortune. One such category is Beauty Neha Sharma. Needless to say, the range in which the chirutha sold in the cinema was found. Even though the film hit, the baby did not get the right opportunity. Neha Sharma looked like a girl who was flirting with an actress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X